ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని[1] విద్యా సంస్థ. దీనిని 2006 లో ఎమ్ఐటి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు.[2] "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ, 2,700 పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రము, ఖగోళ శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.

ఖాన్ అకాడమీ
Type of site
విద్యా విషయ సంగ్రహం
Available inఅమెరికన్ ఇంగ్లీషు , ఇతర అనువాదాలు
Ownerసల్మాన్ ఖాన్
Created byసల్మాన్ ఖాన్, వ్యవస్థాపకుడు , కార్యనిర్వాహక సంచాలకుడు
Revenueఉచితం
URLwww.khanacademy.org
Commercialకాదు
Registrationకొన్నిటికి పేరు నమోదు చేసుకోవాలి

మూలాలు మార్చు

  1. http://www.khanacademy.org/contribute
  2. "Frequently Asked Questions". Khan Academy. Archived from the original on 2011-11-03. Retrieved 2011-11-03.

బయటి లింకులు మార్చు