గంగ్‌బాల్ సరస్సు

గంగాబాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు ఉత్తరాన ఉన్న గందర్‌బల్ జిల్లాలో ఉంది. ఇది కాశ్మీర్ లోయ పరిసరాలలో ఉన్న రెండవ ఎత్తైన పర్వత శిఖరం అయిన హరముఖ్ పర్వతం వద్ద ఉంది.[1]

గంగాబాల్ సరస్సు
గంగాబాల్ సరస్సు is located in Jammu and Kashmir
గంగాబాల్ సరస్సు
గంగాబాల్ సరస్సు
ప్రదేశంగందర్బల్ జిల్లా, కాశ్మీరు లోయ
అక్షాంశ,రేఖాంశాలు34°25′50″N 74°55′30″E / 34.43056°N 74.92500°E / 34.43056; 74.92500
రకంఒలిగోట్రోఫిక్ సరస్సు
సరస్సులోకి ప్రవాహంహిమానీనదాలు కరగడం
వెలుపలికి ప్రవాహంసింధ్ నది లోకి ప్రవహించే నండ్‌కోల్ సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు2.7 కిలోమీటర్లు (1.7 మై.)
గరిష్ట వెడల్పు1 కిలోమీటరు (0.62 మై.)
ఉపరితల ఎత్తు3,575 మీటర్లు (11,729 అ.)
ఘనీభవనంనవంబర్ నుంచి ఏప్రిల్

సరస్సు రకం

మార్చు

ఇది ఆల్పైన్ ఎత్తైన ఒలిగోట్రోఫిక్ సరస్సు. బ్రౌన్ ట్రౌట్‌ వంటి అనేక రకాల చేపలకు నిలయం.[2][3][4]

విస్తీర్ణం

మార్చు

ఈ సరస్సు రెండున్నర కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు కలిగి ఉంటుంది. ఇది అవపాతం, హిమానీనదాల ద్వారా ఏర్పడి, చివరకు సమీపంలోని నండ్‌కోల్ సరస్సులో కలుస్తుంది, ఆపై వంగాత్ సింధ్ నదిలో కలుస్తుంది.[5][6] [7][8]

భౌగోళికం

మార్చు

ఈ సరస్సు గందర్‌బల్ నుండి నారనాగ్ వెళ్ళే దారిలో ఉంటుంది. శ్రీనగర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సుకు 15 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ అవకాశం ఉంది. దీనిని గుర్రపు స్వారీ లేదా కాలినడకన ద్వారా చేరవచ్చు.[9][10]

మూలాలు

మార్చు
  1. "Trekking Kashmir". gaffarakashmir.in. Archived from the original on 13 March 2013. Retrieved 2012-04-19.
  2. Raina, HS; KK Vass (May–June 2006). "Some biological features of a freshwater fairy shrimp, Branchinecta schantzi, Mackin, 1952 in the Northwestern Himalayas, India" (PDF). J. Indian Inst. Sci. 86: 287–291. Retrieved 21 February 2012.[permanent dead link]
  3. "Fishes and Fisheries in high altitude lakes, Vishansar, Gadsar, Gangbal, Krishansar". Fao.org. Retrieved 2012-04-19.
  4. Petr, T, ed. (1999). Fish and fisheries at higher altitudes : Asia. Rome: FAO. p. 72. ISBN 92-5-104309-4.
  5. "Harmukh Gangbal". kashmirfirst.com. Retrieved 2012-05-22.
  6. "Indus projects". nih.ernet.net. Archived from the original on 10 జూలై 2015. Retrieved 22 మే 2012.
  7. Raina, Maharaj Krishen. "Know Your Motherland – Gangabal Lake".
  8. "Kashmir tourism". public.fotki.com. Retrieved 2012-05-22.
  9. "Track to Gangabal". pttindia.com. Archived from the original on 2012-03-29. Retrieved 2012-05-22.
  10. "Tracks of Kashmir". kashmirmount.org. Archived from the original on 2012-04-25. Retrieved 2012-05-22.