గంజాం జిల్లా

ఒడిస్సా లోని జిల్లా
(గంజం నుండి దారిమార్పు చెందింది)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో గంజాం జిల్లా (ఒడిషా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతం సముద్రతీరంలో ఉన్న " గోపాల్‌పూర్-ఆన్- సీ " సముద్రతీరం, ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ, బంగారు, వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది. చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజాం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్‌పూర్, బెర్హంపూర్, భంజనగర్. 1908లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజాం, తంజావూరు, సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. 2011 గణాంకాలను అనుసరించి గంజాం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]

గంజాం జిల్లా
జిల్లా
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: తారాతరిణి ఆలయం, రుషికుల్య నది, బెర్హంపూర్‌లోని వీధి, గోపాల్‌పూర్‌లోని బీచ్, సునాథర్‌లోని సుందరేశ్వరాలయం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంఛత్రపూర్
Government
 • కలెక్టరుShri Krishna Kumar, IAS
 • పార్లమెంటు సభ్యుడుSiddhanta Mahapatra, BJD
 • పార్లమెంటు సభ్యుడుNityananda Pradhan, BJD
విస్తీర్ణం
 • Total8,070.6 కి.మీ2 (3,116.1 చ. మై)
జనాభా
 (2011)
 • Total35,20,151
 • Rank1st
 • జనసాంద్రత429/కి.మీ2 (1,110/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు తెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
761 xxx
Vehicle registrationOR-07/ OD-07
సమీప పట్టణంBrahmapur, Bhubaneswar
లింగ నిష్పత్తి981 /
అక్షరాస్యత71.88%
లోక్‌సభ నియోజకవర్గంBerhampur
Aska
శాసనసభ నియోజకవర్గాలు13
 
  • Bhanjanagar(123)
    Polasara(124)
    Kabisuryanagar(125)
    Khallikote(126)
    Chhatrapur(127)
    Asika(128)
    Surada(129)
    Sanakhemundi(130)
    Hinjili(131)
    Gopalpur(132)
    Berhampur(133)
    Digapahandi(134)
    Chikiti(135)
అవపాతం1,295.6 మిల్లీమీటర్లు (51.01 అం.)

చరిత్ర

మార్చు

1950కి ముందు అవిభాజిత చారిత్రక గంజాం జిల్లాలో ప్రస్తుత గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో కొంతభాగం ఉండేది. 1950లో గంజాం జిల్లా నుండి శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాలు మరుయు విశాఖపట్టణం జిల్లాలోని పాలకొండ ప్రాంతాలను కలిపి శ్రీకాకుళం జిల్లా రూపొందించబడింది. 1992లో పరలకేముండి, కాశీనగర్, రాంగిరి ఉదయగిరి ప్రాంతాలు గంజాం నుండి వేరుచేసి గజపతి జిల్లా రూపొందించబడింది. ఆరంభంలో గంజాం పట్టణం జిల్లా కేంద్రగా ఉండేది. తరువాత జిల్లా కేంద్రం చత్రపూర్‌కు మార్చబడింది. ఈ జిల్లా " రెడ్‌కార్పెట్ "లో భాగంగా ఉంది.[2]

భౌగోళికం

మార్చు

ప్రధాన పట్టణాలు

మార్చు

అసిక, బదగద, బల్లిపదర్, బెలగుంథ, బిజయ ధనంజయ పూర్ సాసాన్, భంజనగర్, బ్రహ్మపుర్ (ఒడిషా), బుగుడ, చ్హత్రపుర్, చికితి, ఘర్, చెంగది, ఢరకొతె, దిగపహంది, గండోలాగా, గంజాం, గోపాల్పూర్ ఆన్ సీ, హింజిలిచుత్, జగన్నాథ్ ప్రసాద్, కబిసుర్యనగర్, ఖాల్లికోట్, కొదల, కొంకొరద, కుకుదఖంది, మకుందపుర్, నూగం, ఫత్రపుర్, ఫొలసర, ఫురుసొత్తంపుర్, సనఖెముంది, షెరగద, సురద, రంభ, ఒడిషా, షిస్మగిరి.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గజాం జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

సస్కృతి

మార్చు

ప్రముఖులు

మార్చు
  • ఉపేంద్ర భంజ:- కవిసామ్రాట్ ఉపేంద్ర భంజగా ప్రసిద్ధికెక్కాడు.
  • శషి భూషన్ రాథ్:- సూరదాలో జన్మించిన శషి భూషన్ రాథ్ సాంఘిక సంస్కర్తగా పేరుపొందాడు. గతంలో బెర్హంపూర్ ముంసిపాలిటీకి , మద్రాసు అసెంబ్లీ కౌన్సిల్ ఈ చైర్మన్‌గా ఎన్నిక చేయబడ్డాడు. ఒరియా భాషాలో ప్రచురితమౌతున్న " ఆషా " అనే పత్రికను స్థాపించి సంపాదకత్వ బాధ్యత వహించాడు.
  • బిజు పాట్నాయక్.
  • ఆనెపు పరసురాం పాత్రొ : ఇండియన్ జస్టిస్ పార్టీకి నాయకత్వం వహించాడు. పనగల్ రాజా పాలనలో విద్యామంత్రిగా పనిచేసాడు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కులాల ఆధారిత రిజర్వేషన్లు

అమలు చేసాడు.

  • వి.వి గిరి:- గత దేశాధ్యక్షుడు.
  • బిస్వనాథ్ దాస్ :- గత ఒడిషా ప్రొవింస్ ప్రధానమంత్రి (1837-39), ఉత్తర ప్రదేశ్ గవర్నర్ (1962-1967) , ఒడిషా ముఖ్యమంత్రి (1971-1972) గా పదవీ బాధ్యత వహించాడు.
  • సిద్ధాంత మహాపాత్ర :- చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు.

పర్యాటక ప్రదేశాలు

మార్చు
  • మా శ్యామలా ఆలయం, హింజిల్కాటు పురుషోత్తంపూర్ సమీపంలో
  • మాతా తారా తరిణి ఆలయం,
  • బిరంచి నారాయణ ఆలయం, బుగుడ
  • మాతా ఫులకాశిని ఆలయం, నియర్ బదగడ
  • మహూరి కలుయా సమీపంలో బెర్హంపూర్
  • శనిదేబ ఆలయం, మథుర, షెరగడ , బదగడ రోడ్డు మధ్య.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,520,151,[1]
ఇది దాదాపు. లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 83 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 429 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.37%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 981:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 71.88%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

రాజకీయాలు

మార్చు

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[6][7] [8]

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
123 భంజనగర్ లేదు భంజనగర్ (ఎన్.ఎ.సి), భంజనగర్, జగన్నాథ్ ప్రసాద్. బికరం కేషరి అరుఖ బి.జె.డి
124 పొలసర లేదు బగుడా (ఎన్.ఎ.సి), పొలసర (ఎన్.ఎ.సి), బగుడ, పొలసర శ్రీకాంత్ సాహు బి.జె.డి
125 కబిసూర్యనగర్ లేదు కబిసూర్యనగర్ (ఎన్.ఎ.సి), కొడల (ఎన్.ఎ.సి), బెగునియాపద, కబిసూర్యనగర్ (భాగం) ,పురుసోత్తంపూర్ (భాగం) శ్రీమతి.వి. సుగ్నన కుమారి దేవ్ బి.జె.డి
126 ఖలికొటే షెడ్యూల్డ్ కులాలు ఖలికీటే (ఎన్.ఎ.సి), పురొషోత్తం (ఎన్.ఎ.సి), ఖలికొటే, పురిషోత్తంపూర్ (భాగం) పూర్ణ చంద్ర సేథీ బి.జె.డి
127 చత్రపూర్ షెడ్యూల్డ్ కులాలు చత్రపూర్ (ఎన్.ఎ.సి), గంజాం (ఎన్.ఎ.సి), రంభ (ఎన్.ఎ.సి), గంజాం, చత్రపూర్. ప్రొయంషు ప్రధాన్ బి.జె.డి
128 అసిక లేదు అసిక (ఎన్.ఎ.సి), అసిక, కబిసూర్యనగర్ (భాగం) దేబరాజ్ మొహంతి బి.జె.డి
129 సురద లేదు సురద (ఎన్.ఎ.సి), బెలగుంత (ఎన్.ఎ.సి), సురద, బెలగుంత. పూర్ణ చంద్ర సైన్. బి.జె.డి
130 శనఖెముండి లేదు శనఖెముండి, ధరకొటే. నంది దేవి. బి.జె.డి
131 హింజిలి లేదు హింజిలి కట్ (ఎన్.ఎ.సి), హింజిలికట్, హింజిలి షెరగడ. నవీన్ పాట్నాయక్ బి.జె.డి
132 గోపల్పూర్ లేదు గోపాల్పూర్ (ఎన్.ఎ.సి), రంగైలుంద, కుకుదఖండి (భాగం) , Berhampur (M) (part) ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి బి.జె.డి
133 బెర్హంపూర్ లేదు బెర్హంపూర్ (ఎం) (భాగం) రామేష్ చంద్రా చ్యాయు పత్నైక్ బి.జె.డి
134 డిగపహంది లేదు డిగపహంది (ఎన్.ఎ.సి), డిగపహండి, కుకుదఖండి (భాగం) సూర్య నారాయణ పాత్రొ బి.జె.పి
135 చికితి లేదు చికితి (ఎన్.ఎ.సి), చితికి, పత్రపూర్. శ్రీమతి. ఉషాదేవి. బి.జె.డి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lithuania 3,535,547 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు