గడసరి అత్త సొగసరి కోడలు

గడసరి అత్త సొగసరి కోడలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. రాధాకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ కింద గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావులు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవీ కపూర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. [1]

గడసరి అత్త సొగసరి కోడలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
కథ పినిశెట్టి శ్రీరామమూర్తి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
భానుమతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రాధాకృష్ణ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • స్టూడియో: రాధాకృష్ణ క్రియేషన్స్
  • నిర్మాత: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు;
  • స్వరకర్త: సత్యం చెల్లాపిల్లా
  • విడుదల తేదీ: జూన్ 20, 1981
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
  • కథ: యస్.ఆర్.పినిశెట్టి
  • మాటలు: యస్.ఆర్.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ప్రాసెసింగ్:ప్రసాద్ పిలిం లాబోరేటరీస్
  • స్టిల్స్: కె.వి.రవికుమార్
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్

పాటలు మార్చు

శ్రీ గౌరీ వాగీశ్వరీ - భానుమతి

మూలాలు మార్చు

  1. "Gadasari Atha Sogasari Kodalu (1981)". Indiancine.ma. Retrieved 2021-01-10.

బాహ్య లంకెలు మార్చు