గడియపూడి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లోని గ్రామం

ఘడియపూడి, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన నిర్జన గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపుకు గురై ఖాళీచేయబడిన గ్రామం. ఈ గ్రామ ప్రజలకొరకు పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు.పటం

రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°41′49″N 79°57′29″E / 15.697°N 79.958°E / 15.697; 79.958
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
Area
 • మొత్తం5.41 km2 (2.09 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం0
 • Density0.0/km2 (0.0/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523263 Edit this on Wikidata


మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల మార్చు

గ్రామంలోని ఈ పాఠశాల 109 సంవత్సరాలు నిండి 110 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ఆగస్టు-19,2013 సోమవారం నాడు, శతజయంతి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రు.4.5 లక్షలతో నిర్మించిన "పరమాత్ముని కళా క్షేత్రాన్ని" లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనానికి దాత:- విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ పరమాత్ముని వెంకట సుబ్బారావు

మౌలిక సదుపాయాలు మార్చు

అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బొమ్మల రామారావు సర్పంచిగా ఎన్నికయినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఘడియపూడి కాలనీలోని ఈ ఆలయంలో, 2014, జూన్-2న, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాలలో చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,358. ఇందులో పురుషుల సంఖ్య 698, మహిళల సంఖ్య 660, గ్రామంలో నివాస గృహాలు 330 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 541 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గడియపూడి&oldid=3845273" నుండి వెలికితీశారు