గణేష్ వెంకట్రామన్

గణేష్ వెంకట్రామన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2006లో ఆంగ్రేజ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటించాడు.[1][2][3]

గణేష్ వెంకట్రామన్
జననం20 మార్చి 1980
ముంబై , మహారాష్ట్ర , భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006-ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నిషా కృష్ణన్
(m. 2015)

వివాహం

మార్చు

గణేష్ వెంకట్రామన్ నటి నిషా కృష్ణన్ ను నవంబర్ 2015లో వివాహం చేసుకున్నాడు.[4][5] వీరికి జూన్ 2019లో వారికి మొదటి బిడ్డ సమైరా, 3 అక్టోబర్ 2023న 2వ బిడ్డ అమర్ జన్మించాడు.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2006 ఆంగ్రేజ్ రోచక్ సుద్దాల ఇంగ్లీష్/ హైదరాబాదీ ఉర్దూ
2008 అభియుమ్ నానుమ్ జోగిందర్ సింగ్ తమిళం
2009 ఉన్నైపోల్ ఒరువన్ ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్ తమిళం ఉత్తమ సహాయ నటుడిగా ఎడిసన్ అవార్డు
ఈనాడు తెలుగు
2010 కాందహార్ కెప్టెన్ సూర్యనాథ్ శర్మ మలయాళం
2011 కో అతనే తమిళం ప్రత్యేక ప్రదర్శన
2012 పనితులి శివుడు తమిళం [6]
డమరుకం రాహుల్ తెలుగు
2013 తీయ వేళై సెయ్యనుం కుమారు జార్జ్ తమిళం [7]
చంద్ర ఆర్య కన్నడ
ఇవాన్ వెరమత్రి డీసీపీ అరవిందన్ తమిళం
2014 చంద్ర ఆర్య తమిళం
తుమ్ హో యారా శివుడు హిందీ పనితులి హిందీ వెర్షన్
2015 ఆచారమ్ ఎస్‌ఐ సూర్య తమిళం
థాని ఒరువన్ శక్తి IPS తమిళం [8]
పల్లికూడం పొగమాలే డీసీపీ గణేష్ వెంకట్రామ్ తమిళం
2016 నాయకి యోగేందర్ తమిళం [9]
నాయకి తెలుగు
తొడరి \ రైల్ డిఐజి సుల్తాన్ తమిళం \ తెలుగు [10]
2017 ఇనయతలం గణేష్ ఐపీఎస్ తమిళం [11]
7 నాట్కల్ సాయి ప్రసాద్ ఐపీఎస్ తమిళం [12]
2018 మై స్టోరీ డేవిడ్ ఈపెన్ మలయాళం ఉత్తమ విలన్‌గా సంతోషం అవార్డు
2019 రాగాల 24 గంటల్లో గణేష్ ఐఏఎస్ తెలుగు
2020 గన్స్ అఫ్ బనారస్ విక్రమ్ సింగ్ హిందీ
2023 వరిసు ముఖేష్ తమిళం
రెడ్ శాండల్ వుడ్ రామయ్య తమిళం
2024 రత్నం రత్నం తండ్రి తమిళం
అంతిమ తీర్పు పోలీసు అధికారి తెలుగు తమిళం, మలయం, కన్నడ, హిందీ భాషల్లోకి డబ్ చేయబడింది

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2006 అంతరిక్ష్ - ఏక్ అమర్ కథ అమర్ హిందీ
2006-2007 మాయావి విక్రమ్ తమిళం
2014 వేంధార్ వీటు కల్యాణం యాంకర్ [13]
2016 అచ్చం థావిర్ పోటీదారు 1వ రన్నరప్
2017 బిగ్ బాస్ తమిళ 1 పోటీదారు 3వ రన్నరప్[14]
2020 తిరుమగల్ అతనే ప్రత్యేక ప్రదర్శన
2021 వనక్కం తమిజా అతిథి నిషాతో పాటు
2021 రౌడీ బేబీ పోటీదారు
2021 కన్నన కన్నె అసిస్టెంట్ కమిషనర్ దినేష్ ప్రత్యేక ప్రదర్శన
2022 నమ్మ వీట్టు కల్యాణం అతిథి నిషాతో పాటు
2022 తల్లాతు అరవింద్ ప్రత్యేక ప్రదర్శన
2023 స్వీట్ కారం కాఫీ అతి ప్రధానమైన
2024-ప్రస్తుతం నినైతేన్ వందై ప్రధాన పాత్ర డాక్టర్ ఎజిల్

మూలాలు

మార్చు
  1. Nadadhur, Srivathsan (20 September 2015). "Ganesh Venkatraman is in an ideal space". The Hindu. Archived from the original on 5 December 2017. Retrieved 31 December 2017.
  2. "Inspired sensitivity". The New Indian Express. 26 December 2008. Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.
  3. "Actor Ganesh Venkatraman - Tamil Movie Actors Interview - Unnaipol Oruvan Abiyum Naanum Angrez - Behindwoods.com". behindwoods.com. Archived from the original on 16 January 2016. Retrieved 31 December 2017.
  4. "Ganesh Venkatraman's wedding date is fixed for the 22nd November". Behindwoods.com. 4 November 2015. Archived from the original on 7 November 2015. Retrieved 31 December 2017.
  5. "- Tamil Movie News". IndiaGlitz.com. Archived from the original on 28 April 2017. Retrieved 31 December 2017.
  6. Manigandan, K. R. (11 August 2012). "Panithuli - Plot with many loopholes". The Hindu. Retrieved 31 December 2017.
  7. "2013 is Ganesh Venkatraman's year". Newindianexpress.com. Archived from the original on 4 March 2016. Retrieved 31 December 2017.
  8. "'Thani Oruvan' is 'biggest hit' in Jayam Ravi's career". Indianexpress.com. 8 September 2015. Archived from the original on 9 January 2018. Retrieved 31 December 2017.
  9. Nadadhur, Srivathsan (15 July 2016). "Nayaki: A futile effort". The Hindu. Archived from the original on 26 November 2016. Retrieved 31 December 2017.
  10. jalapathy (22 September 2016). "Rail - Movie Review". Telugucinema.com. Archived from the original on 12 September 2017. Retrieved 31 December 2017.
  11. "Ganesh Venkatraman spent time with Chennai cyber-crime division to prepare for Inayathalam". Bollywoodlife.com. 19 May 2017. Archived from the original on 27 December 2017. Retrieved 31 December 2017.
  12. "Review : Inayathalam review: An amateurish attempt that is worth a (2017)". Sify. Archived from the original on 13 January 2018. Retrieved 31 December 2017.
  13. "Ganesh Venkatraman makes his TV debut". Times of India. Archived from the original on 15 August 2017. Retrieved 31 December 2017.
  14. "I am in a happy phase: Ganesh Venkatraman". Deccanchronicle.com. 13 November 2017. Archived from the original on 23 November 2017. Retrieved 31 December 2017.

బయటి లింకులు

మార్చు