రత్నం 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించాడు. విశాల్‌, ప్రియ భవాని శంకర్, సముద్రఖని, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 15న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 26న విడుదల చేయనున్నారు.[2]

రత్నం
దర్శకత్వంహరి
రచనహరి
నిర్మాతకార్తికేయన్ సంతానం
సీహెచ్ సతీష్ కుమార్
కే రాజ్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంఎం సుకుమార్
కూర్పుటి. ఎస్. జయ్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
జీ స్టూడియోస్‌
శ్రీ సిరి సాయి సినిమాస్
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 26 (2024-04-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్
    జీ స్టూడియోస్‌
    శ్రీ సిరి సాయి సినిమాస్
  • నిర్మాత: కార్తికేయన్ సంతానం
    జీ స్టూడియోస్
    సీహెచ్ సతీష్ కుమార్
    కే రాజ్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
  • సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అశోక్ నారాయణన్ ఎం
  • అసోసియేట్ ప్రొడ్యూసర్ : పవన్ నరేంద్ర
  • కో ప్రొడ్యూసర్ : కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ పాండ్యన్
  • స్టంట్స్ : కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ
  • ఆర్ట్ డైరెక్టర్ : పీ వీ బాలాజీ
  • పాటలు : శ్రీమణి
  • ఎడిటర్ : టీ ఎస్ జయ్

పాటలు మార్చు

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."డోంట్ వర్రీ చిచ్చా"శ్రీమణిదేవి శ్రీ ప్రసాద్దేవి శ్రీ ప్రసాద్3:58
2."చెబుతావా[3]"శ్రీమణిదేవి శ్రీ ప్రసాద్సింధూరి విశాల్4:53

మూలాలు మార్చు

  1. Chitrajyothy (15 April 2024). "మాస్‌.. ఊర‌మాస్‌! విశాల్ 'రత్నం' ట్రైల‌ర్ విడుద‌ల‌". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  2. Zee News Telugu (25 January 2024). "విశాల్ 'రత్నం' విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడో తెలుసా". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  3. Chitrajyothy (10 April 2024). "'చెబుతావా'.. విశాల్ 'రత్నం' నుంచి మరో పాటొచ్చింది". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.

బయటి లింకులు మార్చు