గని (2021 సినిమా)

గని 2021లో నిర్మించిన తెలుగు సినిమా. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 2021, జూలై 30న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు[1][2],అనివార్య కారణాల వాళ్ళ విడుదల వేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను 2022 మార్చి 17న విడుదల చేసి[3], సినిమాను 2022 ఏప్రిల్ 8న విడుదల చేసి[4][5], ఏప్రిల్ 22న ఆహా ఓటీటీలో విడుదలైంది.[6]

గని
Gani.jpg
దర్శకత్వంకిరణ్ కొర్రపాటి
రచనకిరణ్ కొర్రపాటి
నిర్మాత
 • సిద్ధు ముద్ద‌
 • అల్లు బాబీ
నటవర్గం
ఛాయాగ్రహణంజార్జ్ సి. విల్లియమ్స్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
 • రెన‌సాన్స్ ఫిలింస్‌
 • అల్లు బాబీ కంపెనీ
విడుదల తేదీలు
2022 ఏప్రిల్ 8 (2022-04-08)- థియేటర్
2022 ఏప్రిల్ 22 (2022-04-22)- ఓటీటీ
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్35 కోట్ల

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

 1. News18 Telugu (28 January 2021). "Varun Tej Ghani: వరుణ్ తేజ్ 'గని' విడుదల తేది ఖరారు.. మెగా పంచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్." News18 Telugu. Retrieved 26 May 2021.
 2. TV9 Telugu (28 January 2021). "Ghani Movie Update: వరుణ్ తేజ్ 'గని' వచ్చేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్.. - varun tej ghani movie release date out". TV9 Telugu. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
 3. Sakshi (17 March 2022). "'గని' ట్రైలర్‌ వచ్చేసింది, యాక్షన్‌ సీన్స్‌ మాములుగా లేవుగా." Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
 4. Namasthe Telangana (8 April 2022). "వరుణ్‌తేజ్‌ 'గని' మూవీ రివ్యూ". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
 5. Andhra Jyothy (8 April 2022). "సినిమా రివ్యూ: గని". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
 6. Andhra Jyothy (17 April 2022). "ఓటీటీలో 'గని' ఎప్పుడంటే." Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
 7. News18 Telugu (30 January 2021). "ఉపేంద్ర ఈజ్ బ్యాక్.. అల్లు అర్జున తర్వాత మరో మెగా హీరో మూవీలో". News18 Telugu. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
 8. Andhrajyothy (12 January 2022). "Ghani : తమన్నా ఐటెమ్ సాంగ్ వచ్చేస్తోంది". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
 9. Andhrajyothy (26 May 2021). "యాక్షన్‌కు రెడీ అవుతోన్న 'గని'". www.andhrajyothy.com. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.

బయటి లింకులుసవరించు