గరం 2016 తెలుగు సినిమా. ప్రముఖ నటుడు సాయి కుమార్ దీనికి నిర్మాత.[1][3][4] 2016 ఫిబ్రవరి 12 న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.[5] [6] సాయి కుమార్ దీని నిర్మాణాన్ని కూడా పర్యవేక్షించాడు.[7] ఇతడి కుమారుడు ఆది ఈ సినిమా హీరో [8]

గరం
దర్శకత్వంమదన్
రచనగవిరెడ్డి శ్రీనివాస్
నిర్మాతసాయి కుమార్[1]
తారాగణంఆది
అదా శర్మ
బ్రహ్మానందం[2]
ఛాయాగ్రహణంటి. సురెందర్ రెడ్డి
కూర్పుమధు
సంగీతంఅఘస్త్యా
నిర్మాణ
సంస్థ
ఆర్.కె.స్టుడియోస్
విడుదల తేదీ
ఫిబ్రవరి 12, 2016 (2016-02-12)
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు
బడ్జెట్12 crore (US$1.5 million)

.

నటులు

మార్చు

పాటలు

మార్చు
  • గరం గరంరచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.నవీన్ మాధవ్, హేమ, అపర్ణ
  • చిలక పాపా, రచన: చైతన్య ప్రసాద్, గానం.సుచిత్ సురేశన్, ఎం.ఎం.మానసి
  • రబ్బా రబ్బా , రచన: పులగం చిన్ననారాయణ, గానం. నకుల్
  • సహారా, రచన: శ్రీమణి, గానం. గౌరవ్ భన్లా, దేబిన్
  • హ్యోగయ మీన్ , రచన: చైతన్య ప్రసాద్, గానం. సింహా, అమృత వర్షిణి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Dialogue King Sai Kumar Turns Producer". Archived from the original on 2015-11-17. Retrieved 2016-10-12.
  2. 2.0 2.1 "Brahmanandam to emulate Aamir's 'PK' look in 'Garam'".
  3. "Aaadi's Garam nears completion".
  4. "Adah Sharma's next is Garam".
  5. "Brahmanandam to sport Aamir Khan's 'PK' look in 'Garam'". Archived from the original on 2015-10-29. Retrieved 2016-10-12.
  6. "Sai Kumar takes over Garam".
  7. "Aadi & Adah Sharma's Garam Movie Launch".
  8. "Aaadi's Garam nears completion".
  9. "Aadi is ready with Garam".
  10. "Adah Sharma's next Telugu film is 'Garam'".
  11. "Brahmanandam to imitate Aamir Khan's PK look in Garam".

లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గరం&oldid=4307246" నుండి వెలికితీశారు