కబీర్ సింగ్ దుహా
కబీర్ సింగ్ దుహా భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2015లో తెలుగులో విడుదలైన జిల్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
కబీర్ దుహన్ సింగ్ | |
---|---|
జననం | కబీర్ దుహన్ సింగ్ 8 సెప్టెంబర్ 1986[1] |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సీమ చాహల్[2] |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2015 | జిల్ | ఛోటా నాయక్ | తెలుగు | తెలుగు అరంగేట్రం |
కిక్ 2 | మున్నా ఠాకూర్ | |||
వేదాళం | అభినయ్ | తమిళం | తమిళ అరంగేట్రం | |
2016 | డిక్టేటర్ | పాండు భాయ్ | తెలుగు | |
స్పీడున్నోడు | జగన్ | |||
గరం | బిజూ | |||
తుంటరి | కిల్లర్ రాజు | |||
సర్దార్ గబ్బర్ సింగ్ | ధను | |||
సుప్రీం | విక్రమ్ సర్కార్ | ప్రతిపాదన- ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా SIIMA అవార్డు (తెలుగు) | ||
జక్కన్న | బైరాగి | |||
రెక్క | చెజియన్ | తమిళం | ||
2017 | పటేల్ SIR | దేవరాజ్ / DR | తెలుగు | |
ఏంజెల్ | గరుడ | |||
హెబ్బులి | కబీర్ | కన్నడ | కన్నడ అరంగేట్రం | |
అతిరథ | సర్కా | |||
2018 | సాక్ష్యం | విశ్వ వ్యాపార ప్రత్యర్థి | తెలుగు | |
2019 | ఉద్ఘర్ష | ధర్మేంద్ర | కన్నడ | |
పైల్వాన్ | టోనీ | |||
కాంచన 3 | భవానీ | తమిళం | ||
అరువం | విక్రమ్ జయరాజ్ | |||
యాక్షన్ | సయ్యద్ ఇబ్రహీం మాలిక్ అకా మాలిక్ | |||
2020 | ఖాలీ పీలీ | హిందీ | హిందీ అరంగేట్రం | |
2021 | న్యూరాన్ | కన్నడ | ||
2022 | తీస్ మార్ ఖాన్ | తల్వార్ | తెలుగు | |
శాకిని డాకిని | కబీర్ | తెలుగు | ||
తెర్కతి వీరన్ | తమిళం | |||
2023 | కబ్జ | తెలుగు | [3] | |
శాకుంతలం | తెలుగు | |||
వేట | విక్రమ్ సింగ్ | తెలుగు | ||
2024 | సింబా | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "Kabir Duhan Singh age". Archived from the original on 26 August 2018. Retrieved 26 May 2018.
- ↑ Namasthe Telangana (25 June 2023). "ఘనంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్.. ఫోటోలు వైరల్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ The Times of India (20 September 2020). "Kabir Duhan Singh is one of the villains in Upendra's next" (in ఇంగ్లీష్). Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.