గవరవరం (ఏలూరు)
గవరవరం, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రం ఏలూరు జిల్లా, ఏలూరు మండలం లోని జనగణన పట్టణం.[2] గవరవరం పట్టణానికి వెంకయ్యపాలెం అనే మరో పేరు ఉంది. దీనికి కారణం గోపిన వెంకయ్య 1914 నుండి 1991 వరకు ఎంతో గొప్ప వ్యక్తి.ఇతను ఒకానొక సమయంలో గ్రామంలోని చాలా ప్రాంతాలను తన స్వంతం చేసుకున్నాడు.అందువలన దానికి ఆ పేరు కూడా సార్థకమైంది. ఇది ఏలూరు మండలం, ఏలూరు రెవెన్యూ డివిజనులో ఒక భాగం. ఏలూరు అర్బన్ సముదాయం పరిధికి చెందుతుంది.
గవరవరం | |
---|---|
Coordinates: 16°25′53″N 80°03′06″E / 16.43137°N 80.05154°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
[మండలం]] | ఏలూరు |
విస్తీర్ణం | |
• Total | 1.40 కి.మీ2 (0.54 చ. మై) |
Elevation | 22 మీ (72 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 10,029 |
• జనసాంద్రత | 7,200/కి.మీ2 (19,000/చ. మై.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+05:30 (IST) |
Vehicle registration | ఎపి–37 |
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గవరవరం పట్టణం లోని మొత్తం జనాభా 10,029. అందులో పురుషులు 4,927మందికాగా, 5,102 మంది స్త్రీలు ఉన్నారు. లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1036 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 761 మంది ఉన్నారు.పిల్లల లింగనిష్పత్తి ప్రతి 1000 మందికి 816 మంది బాలికలు ఉన్నారు. పట్టణ సరాసరి అక్షరాస్యత 94.18%.మొత్తం జనాభాలో అక్షరాస్యులు 8,729 మంది ఉన్నారు.[3]
విద్య
మార్చుప్రాథమిక, మాధ్యమిక విద్యను రాష్ట్ర విధ్యాశాఖకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ద్వారా బోధిస్తారు.[4][5] ఇంకా వివిధ ప్రవేట్ పాఠశాలలు ద్వారా ఆంగ్లం, తెలుగు భాషలలో విద్య బోధించబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "District Census Handbook - West Godavari" (PDF). Census of India. p. 14,278. Retrieved 29 December 2015.
- ↑ "Villages and Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-12-06.
- ↑ "Gavaravaram Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-06.
- ↑ "School Education Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 19 March 2016. Retrieved 7 November 2016.
- ↑ "The Department of School Education - Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.