గాజువాక శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

విశాఖపట్నం జిల్లాలోని 15 శాసనసభ స్థానాలలో గాజువాక శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 144 Gajuwaka GEN Palla Srinivas Rao M తె.దే.పా 97109 Nagireddy Tippala M YSRC 75397
2009 144 Gajuwaka GEN Chinthalapudi Venkataramaiah M PRAP 50994 Nagi Reddy Tippala M IND 33087

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు