గాడ్సే 2021లో తెలుగులో సినిమా పీరియాడిక్‌ డ్రామా సినిమా. సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమాకు గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి దర్శకత్వం వహించాడు. సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజ‌ర్‌ను చిరంజీవి 21 డిసెంబర్ 2021న విడుదల చేశారు.[1][2]‘గాడ్సే’ సినిమా 2022 జనవరి 26న విడుదల కావాల్సిఉండగా[3] 2022 జూన్ 17న థియేటర్లలో విడుదలైంది.

గాడ్సే
దర్శకత్వంగోపీ గ‌ణేష్ ప‌ట్టాభి
నిర్మాతసి.కల్యాణ్‌
తారాగణంసత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, నాగబాబు, బ్రహ్మాజీ
ఛాయాగ్రహణంసురేష్‌.ఎస్‌
కూర్పుసాగర్ ఉండగండ్ల
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
సీకే స్క్రీన్స్
విడుదల తేదీ
2022 జూన్ 17
దేశం భారతదేశం
భాషతెలుగు

విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే (సత్యదేవ్) లండన్ లో బిజినెస్‌మేన్‌, ఆయన తన ఉద్యోగాని వదిలి వరుసగా రాష్ట్రానికి సంబంధించిన కొంత మంది రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారిని కిడ్నాప్ చేసి హతమార్చుతుంటాడు. ఈ నేపథ్యంలో అతనితో సంప్రదింపులు జరపడానికీ ప్రభుత్వం ఏఎస్పీ వైశాలి(ఐశ్వర్యలక్ష్మీ)ని నియమిస్తారు. ఇంతకీ గాడ్సే వారిని ఎందుకు కిడ్నాప్ చేసాడు ? ఏఎస్పీ వైశాలి ఈ కేసును ఎలా ?చివరకు తాను అనుుకున్నది సాధంచాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: సీకే స్క్రీన్స్
 • నిర్మాత: సి.కల్యాణ్‌[6]
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి
 • సంగీతం: సునీల్ కశ్యప్
 • సినిమాటోగ్రఫీ: సురేష్‌.ఎస్‌
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సీవీ రావు
 • ఎడిటర్ : సాగర్ ఉండగండ్ల
 • ఆర్ట్ : బ్రహ్మ కడలి

మూలాలు

మార్చు
 1. TV9 Telugu (20 December 2021). "మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన స‌త్య‌దేవ్ 'గాడ్సే' టీజ‌ర్‌". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (21 December 2021). "'గాడ్సే' ఎవరు?". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
 3. NTV (8 December 2021). "రిపబ్లిక్ డే న జనం ముందుకు 'గాడ్సే'!". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
 4. Sakshi (17 June 2022). "బిజినెస్‌మేన్‌ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్‌ 'గాడ్సే' రివ్యూ". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 5. TV9 Telugu (12 February 2021). "'గాడ్సే' గా రానున్న సత్యదేవ్... షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్." Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 6. Eenadu (9 December 2021). "'గాడ్సే' నిర్మించినందుకు గర్వపడుతున్నా - telugu news producer c kalyan on godse movie". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=గాడ్సే&oldid=4204899" నుండి వెలికితీశారు