ఐశ్వర్య లక్ష్మి
ఐశ్వర్య లక్ష్మి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. ఐశ్వర్య 2014లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2017లో మలయాళంలో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది.[2][3]
ఐశ్వర్య లక్ష్మి | |
---|---|
జననం | తిరువనంతపురం, కేరళ, భారతదేశం | 1991 సెప్టెంబరు 6
విద్యాసంస్థ | శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ఎర్నాకులం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2017– ప్రస్తుతం |
ఎత్తు | 5 అ. 4.5 అం. (1.64 మీ.)[1] |
బంధువులు | గోవింద్ వసంత |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర విషయాలు | మూలాలు |
2017 | జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ | రాచెల్ | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | |
మాయానాది | అపర్ణ రవి (అప్పు) | మలయాళం | |||
2018 | వరతన్ | ప్రియా పాల్ | మలయాళం | ||
2019 | విజయ్ సూపరుం పౌర్ణమియం | పింకీ / పౌర్ణమి | మలయాళం | ||
ఆర్జెంటినా ఫాన్స్ కట్టూరుకడవు | మెహరున్నీసా ఖాదర్‌కుట్టి | మలయాళం | |||
బ్రదర్స్ డే | శాంటా / పీలీ | మలయాళం | |||
యాక్షన్ | మీరా | తమిళం | |||
2021 | జగమే తంధీరం | అట్టిల్లా | తమిళం | ||
లాఫింగ్ బుధ | డా. ఏంజెల్ | మలయాళం | |||
కానెక్కనే | స్నేహ జార్జ్ | మలయాళం | [4] | ||
2022 | పుతం పుధు కాళై విదియాధా | శోబి | తమిళం | విభాగం:నిజల్ తరుం ఇదం | |
అర్చన 31 నాటౌట్ | అర్చన | మలయాళం | [5] | ||
గాడ్సే | వైశాలి | తెలుగు | [6] | ||
గార్గి | అహల్య | తమిళం | నిర్మాత కూడా | ||
కెప్టెన్ | కావ్య | తమిళం | |||
పొన్నియిన్ సెల్వన్: I | పూంగుఝాలి | తమిళం | [7] | ||
అమ్ము | అముద "అమ్ము" రవీంద్రనాథ్ | తెలుగు | |||
కుమారి | కుమారి దేవన్ | మలయాళం | |||
గట్ట కుస్తీ \ మట్టి కుస్తీ | కీర్తి | తమిళం \ తెలుగు | |||
2023 | క్రిస్టోఫర్ | లాయర్ అమీనా | మలయాళం | ||
పొన్నియిన్ సెల్వన్: II | పూంగుఝాలి | తమిళం | |||
కింగ్ ఆఫ్ కొత్త | తార | మలయాళం |
మూలాలు
మార్చు- ↑ Aishwarya Lekshmi – Most Googled (in ఇంగ్లీష్). YouTube. 10 November 2018.
- ↑ Eenadu (7 May 2023). "పసుపు రంగు చూస్తే భయమేసేది". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
- ↑ "Aishwarya Lekshmi to play Nivin's heroine". The Times of India. Retrieved 19 June 2021.
- ↑ "Tovino-Aishwarya Lekshmi's Kaanekkaane completed - The New Indian Express". www.newindianexpress.com. Retrieved 2023-01-09.
- ↑ "Aishwarya Lekshmi to headline Archana 31 Not Out". CinemaExpress. Retrieved 2023-01-09.
- ↑ "Aishwarya Lekshmi to debut in Tollywood with 'Godse'". The News Minute. 13 January 2021. Retrieved 12 February 2021.
- ↑ "Aishwarya Lekshmi begins to shoot for Ponniyin Selvan - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-09.