గీతాంజలి థప

భారతీయ సినిమా నటి.

గీతాంజలి థప, భారతీయ సినిమా నటి. 2013లో వచ్చిన లైయర్స్ డైస్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.

గీతాంజలి థప
గీతాంజలి థప (2018)
గీతాంజలి థప (2018)
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
పురస్కారాలుఉత్తమ నటన, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013.[1]
ఉత్తమ నటి, ఇమాజిన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2013, మాడ్రిడ్.[2]
ఉత్తమ నటి, 61వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు.[3]
ఉత్తమ నటి, 14 వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

గీతాంజలి సిక్కింలో పుట్టి పెరిగింది. గాంగ్‌టక్ లోని డాన్ బాస్కో స్కూల్, మాల్బేసీ, తాషి నామ్‌గ్యాల్ అకాడమీలలో విద్యను అభ్యసించింది. గ్రాడ్యుయేషన్ కోసం కోల్‌కతాకు వెళ్లింది. సినిమాల్లోకి ప్రవేశించే ముందు మోడల్ గా పనిచేసింది.[5][6][7] 2007లో అస్సాంలోని గువహాటిలో జరిగిన మెగా మిస్ నార్త్ ఈస్ట్ 2007 అందాల పోటీలో విజయం సాధించింది.[8]

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఇతర వివరాలు
2012 ఐడి చారు హిందీ ఉత్తమ నటన, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013
ఉత్తమ నటి, ఇమాజిన్ఇండియా అవార్డు 2013, మాడ్రిడ్
2013 మాన్ సూన్ షూటౌట్ అను హిందీ
దట్ డే ఆఫ్టర్ ఎవ్రీ డే 'బస్సులో గూండా' కొట్టిన అమ్మాయి హిందీ
2013 లైయర్స్ డైస్ కమల హిందీ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
ఉత్తమ నటి, 14 వ వార్షిక న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్
2014 టైగర్స్ జైనాబ్ హిందీ-ఉర్దూ
జర్మన్
గీతాంజలిగా పేరు వచ్చింది
2014 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్ఎఫ్) [9]
2016 లాండ్ ఆఫ్ ది గాడ్స్ (దేవ్ భూమి) శాంతి హిందీ
ట్రాప్డ్ నూరి హిందీ
2018 కుచ్ భీగే అల్ఫాజ్ అర్చన ప్రధాన్ హిందీ
పెయింటింగ్ లైఫ్ గెస్ట్ హౌస్ లో లేడీ ఆంగ్ల
బయోస్కోప్ వాలా మిన్నీ బసు హిందీ
2019 స్ట్రే డాల్స్ రిజ్ ఆంగ్ల ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ - స్పెషల్ జ్యూరీ మెన్షన్
2020 ఫ్రైడ్ లైన్స్ [10] టబు కొడవ
అస్సామీ
లఘు చిత్రం

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ ఇతర వివరాలు Ref.
2018 సెక్రెడ్ గేమ్స్ నయనికా సెహగల్ నెట్‌ఫ్లిక్స్ సీజన్ 1

అవార్డులు

మార్చు
  • 2013 - లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటన - ఐడి
  • 2013 - ఇమాజిన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటి - ఐడి
  • 2013 - ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం - లైయర్స్ డైస్
  • 2014 - 14 వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటి - లైయర్స్ డైస్
  • 2019 - ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ - స్పెషల్ జ్యూరీ ప్రస్తావన - స్ట్రే డాల్స్

మూలాలు

మార్చు
  1. "20th LA Film Fest Award". Archived from the original on 25 April 2014. Retrieved 29 July 2021.
  2. "ImagineIndia 13th International Film Festival Award". Archived from the original on 29 May 2014. Retrieved 29 July 2021.
  3. "61st National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Archived from the original on 16 April 2014. Retrieved 29 July 2021.
  4. "14th Annual New York Indian Film Festival". Archived from the original on 11 November 2018. Retrieved 29 July 2021.
  5. Shaheen Parkar (28 September 2014). "Yet to learn how things work in Bollywood: Geetanjali Thapa". MiD DAY. Archived from the original on 29 September 2014. Retrieved 29 July 2021.
  6. "Geetanjali Thapa on being low-key and letting her work speak". The Telegraph. Archived from the original on 1 February 2014. Retrieved 29 July 2021.
  7. "Interview: Geetanjali Thapa, Actor [I.D., Monsoon Shootout]". DearCinema.com. 15 July 2013. Archived from the original on 21 April 2014. Retrieved 29 July 2021.
  8. "Geetanjali Thapa wins Mega Miss North East". Archived from the original on 7 January 2010.
  9. "Tigers". TIFF. Archived from the original on 28 October 2014. Retrieved 29 July 2021.
  10. "Frayed Lines". Frayed Lines. Archived from the original on 17 ఏప్రిల్ 2021. Retrieved 29 July 2021.

బయటి లింకులు

మార్చు