గుంటూరు–తెనాలి రైలు మార్గము

గుంటూరు–తెనాలి రైలు మార్గము అనెది భారతీయ రైల్వే లోని ఒక రైల్వే మార్గము. ఈ మార్గము గుంటూరుతెనాలిని కలుపుతుంది. ఈ మార్గము తెనాలి రైల్వే స్టేషన్ వద్ద, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, తెనాలి–రేపల్లె రైలు మార్గముని కలుస్తుంది.[1] ఈ మార్గములో విద్యుద్దీకరణ లేదు, ఇది ఒక ట్రాక్ మాత్రమే కలిగి ఉంది.[2]

గుంటూరు రైల్వే డివిజను లో గుంటూరు–తెనాలి రైలు మార్గము
(SC-Repalle) Delta Passenger at Ghatkesar.jpg
రేపల్లె డెల్టా ప్యాసింజర్ ఈ మార్గంలో నడుస్తుంది
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంతెనాలి
రేపల్లె
ఆపరేషన్
ప్రారంభోత్సవం1916
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు24.28 km (15.09 mi)
ట్రాక్ పొడవు44 km (27 mi)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్

చరిత్రసవరించు

గుంటూరు–తెనాలి రైలు మార్గము, 1916 జనవరి లో, గుంటూరు-రేపల్లె రైలు బ్రాడ్ గేజ్ మార్గము ప్రాజెక్ట్ లోని ఒక భాగంగా నిర్మించారు. ఈ మార్గము మద్రాస్, దక్షిణ మహ్రాట్ట రైల్వే వారు యజమానిగా వ్యవహరించారు.[3][4]

అధికార పరిధిసవరించు

ఈ మార్గము పొడవు 25.28 km (15.71 mi), ఇది గుంటూరు రైల్వే డివిజనుకి చెందినది. తెనాలి స్టేషను మాత్రం దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజనుకి చెందినది.[2][5][6]

మూలాలుసవరించు

  1. "Track-doubling work will begin in six months: official". The Hindu (ఆంగ్లం లో). 2011-09-22. Retrieved 2016-05-04.
  2. 2.0 2.1 "Guntur Division" (PDF). South Central Railway. మూలం (PDF) నుండి 8 December 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 11 January 2016.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
  4. "Mile stones in SCR". మూలం నుండి 2015-02-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-05-17. Cite web requires |website= (help)
  5. "Map of Tenali". India Rail Info. మూలం నుండి 5 ఫిబ్రవరి 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 5 February 2015. Cite web requires |website= (help)
  6. "Map of Guntur". India Rail Info. Retrieved 5 February 2015. Cite web requires |website= (help)