రేపల్లె రైల్వే స్టేషను

రేపల్లె రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్లో రేపల్లె పట్టణంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ . ఇది భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద నిర్వహించబడుతుంది , గుంటూరు-రేపల్లె రైలు మార్గము లోని తెనాలి-రేపల్లె (శాఖ లైన్) బ్రాంచి మార్గము మీద ఉంది. ఇది దేశంలో 2666వ రద్దీగా ఉండే స్టేషను.[1]

రేపల్లె
रेपल्ले
Repalle
భారతీయ రైల్వే స్టేషన్
టెర్మినల్ స్టేషన్
సాధారణ సమాచారం
Locationరేపల్లె, బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E / 16.110; 80.4943
Elevation6 మీ. (20 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుగుంటూరు-రేపల్లె రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
Connectionsసమీపంలోని రేపల్లె బస్ స్టేషన్
నిర్మాణం
నిర్మాణ రకంటెర్మినస్
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుRAL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజన్
History
Opened1916
విద్యుత్ లైనుకాదు
Previous namesమద్రాసు , దక్షిణ మరాఠా రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
విజయవాడ-గూడూరు రైలు మార్గము
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము నకు
విజయవాడ–మచిలీపట్నం శాఖ రైలు మార్గము నకు
ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము నకు
0 / 31 విజయవాడ జంక్షన్
కృష్ణా నది
5 / 26 కృష్ణ కెనాల్
12 మంగళగిరి
23 నంబూరు
25 పెదకాకాని హాల్ట్
29 రేసులి
30 కొత్త గుంటూరు
ఎన్.హెచ్.16
గుంటూరు
డిఆర్‌ఎం హాల్ట్
నల్లపాడు
పగిడిపల్లి-నల్లపాడ్లు రైలు మార్గము నకు
గుంతకల్లు నకు
41 వేజండ్ల
47 సంగం జాగర్లమూడి
51 అంగలకుదురు
ఎన్.హెచ్. 16
23 కొలనుకొండ
19 పెదవడ్లపూడి
16 చిలువూరు
10 దుగ్గిరాల
6 కొలకలూరు
55 / 0 తెనాలి
3 చినరావూరు
10 జంపని
14 వేమూరు
20 పెనుమర్రు
23 భట్టిప్రోలు
28 పల్లికోన
34 రేపల్లె
70 మోదుకూరు
77 నిడుబ్రోలు
82 మాచవరం
89 అప్పికట్ల
నలమంద
98 బాపట్ల
106 స్టువార్టుపురం
109 ఈపురుపాలెం
113 చీరాల
116 జాండ్రపేట
121 వేటపాలెం
గుండ్లకమ్మ నది
124 కొత్త పందిళ్ళ పల్లి
128 కడవకుదురు
133 చిన్నగంజాం
140 ఉప్పుగుండూరు
144 రాపర్ల హాల్ట్
147 అమ్మనబ్రోలు
153 కరవది
162 ఒంగోలు
172 సూరారెడ్డిపాలెం
మ్యూస్ నది
181 టంగుటూరు
పాటేరు నది
190 సింగరాయకొండ
200 ఉలవపాడు
రామయపట్నం పోర్ట్
214 తెట్టు
228 కావలి
240 శ్రీ వెంకటేశ్వర పాలెం
245 బిట్రగుంట
ఎన్.హెచ్.16
251 అల్లూరు రోడ్
263 తలమంచి
267 కొడవలూరు
ఎన్.హెచ్.16
275 పడుగుపాడు
పెన్నా నది
279 నెల్లూరు
281 నెల్లూరు దక్షిణం
286 వేదాయపాలెం
ఎన్.హెచ్.16
295 వెంకటాచలం
కృష్ణపట్నం పోర్ట్
ఎన్.హెచ్.16
కొమ్మాలపూడి
308 మనుబోలు
317 / 0 గూడూరు జంక్షన్
గూడూరు-రేణిగుంట రైలు మార్గము నకు
గూడూరు-చెన్నై రైలు మార్గము నకు

Source:Google maps, Indiarailinfo/Vijayawada-Chennai Jan Shatabdi,
Delta Fast Passenger

చరిత్ర

మార్చు

గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ విభాగం 1916 సంవత్సరంలో ప్రారంభించబడింది. రేపల్లె రైల్వే స్టేషన్, 1916 సంవత్సరంలో తెనాలి రైల్వే స్టేషన్ కలుపుతూ ప్రారంభించబడింది.[2] ఆ సమయంలో మద్రాస్ , దక్షిణ మరాఠా రైల్వే నకు స్వంతం అయి ఉంది. ఇది రేపల్లె , నిజాంపట్నం , అవనిగడ్డ నివసించే ప్రజలకు సేవలు అందిస్తోంది.

న్యూ లైన్ సర్వే

మార్చు

న్యూ లైన్ సర్వేలు 2012-13 సం.లో నిజాంపట్నం ద్వారా మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గము తీసుకోవాల్సి ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2015-04-17.
  3. "Salient features of Railway Budget 2012-13". SC Railway. Archived from the original on 2015-11-19. Retrieved 2013-09-03.