గుంటూరు-రేపల్లె రైలు మార్గము

గుంటూరు-రేపల్లె రైలు మార్గము
రేపల్లె డెల్టా ప్యాసింజర్ ఈ మార్గంలో నడుస్తుంది
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంగుంటూరు
రేపల్లె
ఆపరేషన్
ప్రారంభోత్సవం1916
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులు దక్షిణమధ్య రైల్వే జోన్
సాంకేతికం
ట్రాక్ పొడవు44 కి.మీ. (27 మై.)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
గుంటూరు-రేపల్లె మార్గము
కి.మీ. వరకు గుంటూరు-మాచర్ల రైలు మార్గము
59.4 గుంటూరు
కొత్త గుంటూరు వరకు
ఎన్‌హెచ్-16 లేదా ఎహెచ్-45
48 వేజండ్ల
42 సంగం జాగర్లమూడి
38 అంగలకుదురు
విజయవాడ వరకు
33.8 తెనాలి
గూడూరు వరకు
గుంటూరు రోడ్డు
31 చిన్నరావూరు
24 జంపని
తెనాలి-కొల్లూరు రోడ్డు
20 వేమూరు
13 పెనుమర్రు
10 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
5 పల్లికోన
0 రేపల్లె

చరిత్ర

మార్చు

గుంటూరు-రేపల్లె బ్రాడ్ గేజ్ విభాగం 1916 సంవత్సరం ప్రారంభించబడింది.[1] ఆ సమయంలో మద్రాసు , దక్షిణ మరాఠా రైల్వే యాజమాన్యంలో ఉంది.

మార్గము

మార్చు

ఈ మార్గము తెనాలి, గుంటూరు లను కలుపుతుంది. ఇంతేగాక ఈ మార్గము గుంటూరు-మాచర్ల రైలు మార్గమును కలుపుతుంది.

గుంటూరు-రేపల్లె రైలు మార్గము మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు

మార్చు
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు
57620 డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ ప్యాసింజర్ గుంటూరు రేపల్లె ప్రతిరోజు
77222 గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ డెమో గుంటూరు రేపల్లె ప్రతిరోజు
77224 గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ డెమో గుంటూరు రేపల్లె ప్రతిరోజు
57651 సికింద్రాబాదు-రేపల్లె ప్యాసింజర్ ప్యాసింజర్ గుంటూరు రేపల్లె ప్రతిరోజు

మూలాలు

మార్చు
  1. "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2015-01-27.