గుంటూరు మండలం

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లోని పాత మండలం


గుంటూరు మండలం, ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలో ఉనికిలో లేని మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°17′31″N 80°27′14″E / 16.292°N 80.454°E / 16.292; 80.454
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంగుంటూరు
విస్తీర్ణం
 • మొత్తం185 కి.మీ2 (71 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం7,79,289
 • జనసాంద్రత4,200/కి.మీ2 (11,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1000

చరిత్ర

మార్చు

ప్రస్తుతం ఈ మండలం ఉనికిలోలేదు, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా గుంటూరు జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం అనే రెండు మండలాలు ఏర్పడ్డాయి. ఇవి పునర్వ్యస్థీకరణలో పూర్వపు గుంటూరు జిల్లా, గుంటూరు రెవెన్యూ డివిజను పరిధిలో భాగంగా చేరాయి.[3]

మండల గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 6,01,540 మందికాగా, అందులో పురుషులు 3,01,750, స్త్రీలు 2,99,790. అక్షరాస్యత మొత్తం 73.40% - పురుషుల అక్షరాస్యత 80.39% - స్త్రీల అక్షరాస్యత 66.39%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. చినపలకలూరు
  2. పెదపలకలూరు
  3. జొన్నలగడ్డ
  4. గోరంట్ల
  5. నల్లపాడు (గ్రామీణ)
  6. గుంటూరు (గ్రామీణ)
  7. అంకిరెడ్డిపాలెం
  8. పొత్తూరు
  9. చౌడవరం
  10. ఏటుకూరు
  11. బుడంపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf

వెలుపలి లంకెలు

మార్చు