గుంటూరు పశ్చిమ మండలం
గుంటూరు పశ్చిమ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, గుంటూరు జిల్లాకు చెందిన మండలం.[3] ఇది గుంటూరు ఆదాయ విభాగం పరిపాలన క్రింద ఉంది. గతంలోఉన్నగుంటూరు మండలాన్ని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు మండలాలుగా విభజించుట ద్వారా ఈ మండలం 2022 జిల్లాల పునర్ల్యస్థీకరణలో భాగంగా ఏర్పడింది.దీని ప్రధాన కార్యాలయం గుంటూరు నగరంలో ఉంది.[4][5][6][7]
Guntur West | |
---|---|
Coordinates: 16°18′03″N 80°26′34″E / 16.3008°N 80.4428°E | |
Country | India |
State | Andhra Pradesh |
District | Guntur |
Headquarters | Guntur |
Government | |
• Tehsildar | Tata Mohan Rao |
జనాభా (2011)[1] | |
• Total | 7,79,289 |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
పరిపాలన
మార్చుఈ మండల పరిపాలన తహశీల్దార్ అజమాయిషీలో సాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ అధికార పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిప్రాంతంలో భాగంగా ఉంది. గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఒక విభాగం.
మండలం లోని పట్టణ ప్రాంతాలు, గ్రామాలు
మార్చుగుంటూరు పశ్చిమ మండలం గుంటూరు నగరపాలక సంస్థ పశ్చిమ భాగం, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, నల్లపాడు, పెదపలకలూరు, పొత్తూరు, వంటి పట్టణ సమ్మేళనాలు ఉన్నాయి.[4] చినపలకలూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలు ఇప్పటికే డీ-నోటిఫై చేసి, 2012లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసారు.[8][9][10]
ఇవి కూడా చూడండి
మార్చుగుంటూరు మండలం - ఇది చారిత్రిక మండలం. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో ముందు ఈ మండలం ఉనికిలో ఉంది. పునర్వ్యవస్థీకరణ భాగంగా గుంటూరు జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం అనే రెండు మండలాలు ఏర్పడ్డాయి.
మూలాలు
మార్చు- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 5 August 2014.
- ↑ "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 14,16–17,384. Retrieved 15 January 2016.
- ↑ "Guntur urban divided into east, west mandals". The Hans India. Guntur. 31 March 2018. Retrieved 30 March 2021.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ 4.0 4.1 India, The Hans (31 March 2018). "Guntur urban divided into east, west mandals". www.thehansindia.com. Guntur. Retrieved 26 April 2019.
- ↑ "Mandals in Guntur district". aponline.gov.in. Archived from the original on 28 April 2015. Retrieved 5 August 2014.
- ↑ "Guntur District Mandals" (PDF). Census of India. pp. 83, 110. Retrieved 11 February 2015.
- ↑ "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 June 2014. Retrieved 5 August 2014.
- ↑ "Merger of gram panchayats in Guntur Municipal Corporation" (PDF). Guntur Municipal Corporation. Municipal Administration & Urban Development Department. Retrieved 31 January 2016.
- ↑ "Panchayat Raj and Rural Development (Pts.IV) Department" (PDF). 12 July 2012.
- ↑ "Officials prepare summer action plan to meet drinking water needs of Guntur". The New Indian Express. Retrieved 26 April 2019.