గుంటూరు తూర్పు మండలం

గుంటూరు జిల్లాకు చెందిన మండలె

గుంటూరు తూర్పు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, గుంటూరు జిల్లాకు చెందిన మండలం.[3] ఇది గుంటూరు ఆదాయ విభాగం పరిపాలన క్రింద ఉంది. గతంలో ఉన్న గుంటూరు మండలాన్ని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు మండలాలుగా విభజించుట ద్వారా ఈ మండలం 2022 జిల్లాల పునర్ల్యస్థీకరణలో భాగంగా ఏర్పడింది.దీని ప్రధాన కార్యాలయం గుంటూరు నగరంలో ఉంది.[4][5]

Guntur East
Undivided Guntur urban mandal (East and West) in Guntur district
Undivided Guntur urban mandal (East and West) in Guntur district
Guntur East is located in Andhra Pradesh
Guntur East
Guntur East
Location in Andhra Pradesh, India
Coordinates: 16°18′03″N 80°26′34″E / 16.3008°N 80.4428°E / 16.3008; 80.4428
CountryIndia
StateAndhra Pradesh
DistrictGuntur
HeadquartersGuntur
Government
 • TehsildarTata Mohan Rao
Population
 (2011)[1]
 • Total7,79,289
Languages
 • OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)

పరిపాలన మార్చు

ఈ మండల పరిపాలన తహశీల్దార్ అజమాయిషీలో సాగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ అధికార పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిప్రాంతంలో భాగంగా ఉంది. గుంటూరు తూర్పు శాసనసభ నియోజకవర్గం, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఒక విభాగం.[6]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

గుంటూరు తూర్పు మండలం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తూర్పు భాగం, బుడంపాడు, ఏటుకూరు, గోరంట్ల, జొన్నలగడ్డ, రెడ్డిపాలెం అనే పట్టణ సమ్మేళనాలను కలిగి ఉంది. జొన్నలగడ్డ మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను 2012లో ఇప్పటికే డీ-నోటిఫై చేసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసారు[7][8]

ఇవి కూడా చూడండి మార్చు

గుంటూరు మండలం - ఇది చారిత్రిక మండలం. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో ముందు ఈ మండలం ఉనికిలో ఉంది. పునర్వ్యవస్థీకరణ భాగంగా గుంటూరు జిల్లా పరిధిని సవరించి, దీని స్థానంలో గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం అనే రెండు మండలాలు ఏర్పడ్డాయి.

మూలాలు మార్చు

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 5 August 2014.
  2. "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 14,16–17,384. Retrieved 15 January 2016.
  3. "Guntur urban divided into east, west mandals". The Hans India. Guntur. 31 March 2018. Retrieved 30 March 2021.{{cite news}}: CS1 maint: url-status (link)
  4. India, The Hans (31 March 2018). "Guntur urban divided into east, East mandals". www.thehansindia.com. Guntur. Retrieved 26 April 2019.
  5. "Guntur District Mandals" (PDF). Census of India. pp. 83, 110. Retrieved 11 February 2015.
  6. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (pdf). Election Commission of India. p. 22. Retrieved 11 October 2014.
  7. "Merger of gram panchayats in Guntur Municipal Corporation" (PDF). Guntur Municipal Corporation. Municipal Administration & Urban Development Department. Retrieved 31 January 2016.
  8. "Panchayat Raj and Rural Development (Pts.IV) Department" (PDF). 12 July 2012.

వెలుపలి లంకెలు మార్చు