గుండెజారి గల్లంతయ్యిందే

గుండెజారి గల్లంతయ్యిందే 2013 లో విడుదలైన తెలుగు సినిమా. కొండా విజయ్ కుమార్ కథ, దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంతో నితిక రెడ్డి నిర్మాణంలో విక్రం గౌడ్ సమర్పణలో ఈ సినిమా విడుదలయింది. నితిన్, ఈషా తల్వార్, నిత్య మీనన్ ప్రముఖ పాత్రలు పోషించారు. ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇందులో ఇల గీతంలో నర్తించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నితిన్-నిత్యా మీనన్ జంటగా వచ్చిన ఇష్క్ సినిమా తరువాత వరుస హిట్.

గుండెజారి గల్లంతయ్యిందే
(2013 తెలుగు సినిమా)

సినిమా పోస్టరు
దర్శకత్వం కొండా విజయకుమార్
నిర్మాణం నికితా రెడ్డి
విక్రం గౌడ్
తారాగణం నితిన్
నిత్యా మీనన్
ఇషా తల్వార్
గుత్తా జ్వాల
ఆలీ
సంగీతం అనుప్ రూబెన్స్
ఛాయాగ్రహణం ఐ. ఆండ్రూ
కూర్పు ప్రవీణ్ పూడి
విడుదల తేదీ 2013 ఏప్రిల్ 19 (2013-04-19)
భాష తెలుగు
పెట్టుబడి 11 crore (US$1.4 million)[1]
నిర్మాణ_సంస్థ శ్రేష్ఠ్ మూవీస్[2]

తారాగణం మార్చు

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగీత రచనసూత్రధారులు నిడివి
1. "గుండెజారి గల్లంతయ్యిందే"  కృష్ణ చైతన్యఅనుప్ రూబెన్స్, శ్రావణి, కోరస్ 04:08
2. "తూ హీ రే"  కృష్ణ చైతన్యనిఖిల్ డిసౌజా, నిత్యా మీనన్ 04:08
3. "డింగ్ డింగ్ డింగ్"  కృష్ణ చైతన్యనితిన్, చైత్ర, రంజీత్, అనుప్ రూబెన్స్, తాగుబోతు రమేశ్, ధనంజయ్ 04:35
4. "నీవె నీవె"  కృష్ణ చైతన్యఅద్నాన్ సామి 04:17
5. "యేమయిందో యేమో ఈ వేళా"  భువనచంద్రరాంకీ 04:33
6. "గుండె జారి గల్లంతయ్యిందే (రూబెన్స్ క్లబ్ మిక్స్)"     04:21
24.22

పురస్కారాలు మార్చు

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ కొరియోగ్రాఫర్ (శేఖర్ వీజే)[3][4][5][6]

మూలాలు మార్చు

  1. "'Gunde Jaari Gallanthayyinde' Box Office Collection: Nithiin Starrer Surpasses 'Ishq' Collections in 9 Days - International Business Times". Ibtimes.co.in. 2013-04-29. Retrieved 2014-02-19.
  2. "గుండెజారి గల్లంతయ్యిందే - తెలుగు సినిమా". Popcorn.oneindia.in. Archived from the original on 2013-04-25. Retrieved 2013-04-01.
  3. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  4. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.