శ్రేష్ఠ్ మూవీస్

తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ.

శ్రేష్ఠ్ మూవీస్, తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. ఇది నటుడు నితిన్ కుటుంబానికి చెందిన సంస్థ.[1] దీనిని నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి స్థాపించారు.[2] ఈ సంస్థ ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీ కోసం, అఖిల్ వంటి సినిమాలను నిర్మించింది. సూర్య నటించిన 24 సినిమా తెలుగు హక్కులను పొందింది.[3][4]

శ్రేష్ఠ్ మూవీస్
పరిశ్రమసినిమారంగం
స్థాపనస్థాపన
ప్రధాన కార్యాలయం,
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా నిర్మాణం

సినిమా నిర్మాణం

మార్చు
సంవత్సరం శీర్షిక తారాగణం దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
2013 గుండెజారి గల్లంతయ్యిందే విజయ్ కుమార్ కొండ [5]
2014 చిన్నదాన నీ కోసం ఎ. కరుణాకరన్ [6]
2015 అఖిల్ వి. వి. వినాయక్ [7]
2018 చల్ మోహన్ రంగా కృష్ణ చైతన్య పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో సహ నిర్మాణం
త్రివిక్రమ్ శ్రీనివాస్
[8][9]

పంపిణీ చేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు తారాగణం దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
2016 జయమ్ము నిశ్చయమ్మురా శివ రాజ్ కనుమూరి నైజాం ప్రాంతం [10]
2017 గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ నైజాం ప్రాంతం [11]
2017 కాటమరాయుడు కిషోర్ కుమార్ పర్దాసాని నైజాం ప్రాంతం [12]

మూలాలు

మార్చు
 1. "IndiaGlitz - NithinPuri Jagannadh film titled". www.indiaglitz.com. Retrieved 22 January 2021.
 2. "Audio of Nithin's upcoming film on 23rd March - TeluguMirchi.com". Telugu Film News. 2013-03-14. Archived from the original on 2016-08-19. Retrieved 22 January 2021.
 3. "IndiaGlitz - Nithin to produce Suriya 24 in Telugu - Telugu Movie News". www.indiaglitz.com. Retrieved 22 January 2021.
 4. "Nithin Spends 20 Cr On Dubbed Film". Gulte.com. Retrieved 22 January 2021.
 5. "Telugu film 'Gunde Jann Gallanthayyindhe' audio launch". CNN-News18. 28 March 2013. Retrieved 22 January 2021.
 6. "Nithin's new poster from Chinnadana Nee Kosam launched". The Times of India. 15 January 2017. Retrieved 22 January 2021.
 7. "Nithin Releases Akhil Akkineni's Debut Movie Posters". International Business Times. 27 August 2015. Retrieved 22 January 2021.
 8. "Nithiin's next is co-produced by PK and Trivikram". The Times of India. 16 November 2016. Retrieved 22 January 2021.
 9. "Chal Mohan Ranga is a special film because it's produced by Pawan Kalyan, says Nithiin". Firstpost. 26 March 2018. Retrieved 22 January 2021.
 10. "Shresht Movies bags 'Jayammu Nischayammu Raa'". IndiaGlitz. 3 November 2016. Retrieved 22 January 2021.
 11. "Nithiin bags Nizam rights for Gauthamiputra Satakarni". The Times of India. 16 January 2017. Retrieved 22 January 2021.
 12. "Katamarayudu: Nithiin clinches Nizam distribution rights of Pawan Kalyan film". The Indian Express. 11 February 2017. Retrieved 22 January 2021.