గుడిపూడివారిపాలెం
గుడిపూడివారిపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గుడిపూడివారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°32′17.520″N 79°50′41.676″E / 15.53820000°N 79.84491000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | చీమకుర్తి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523263 |
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుఈ గ్రామ రైతులకు, వరికోత యంత్రాలను రాయితీపై అందజేసినారు. ఈ యంత్రంతో ఒక ఎకరం వరిని రెండు గంటలలో, కేవలం 150 రూపాయల ఖర్చుతోనే, కోయవచ్చును. దీని వలన కూలీల ఖర్చు తగ్గుతుంది. డీజిలుతో పనిచేసే ఈ యంత్రంతో కోసిన వరిదుబ్బులు, ఒక రోజులోనే ఎండిపోవును. ఈ యంత్రంతో జొన్నచొప్పనూ మరియూ ఇతర గడ్డి జాతుల గడ్డిని గూడా కోయవచ్చును. [3]
గ్రామ పంచాయతీ
మార్చుప్రధాన పంటలు
మార్చుప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చుఈ గ్రామానికి చెందిన చి. బుర్సు నరసింహం, గోనుగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నాడు. ఇతడు తయారుచేసిన ప్రాజక్టు ఒకటి, జాతీయస్థాయిలో, దక్షిణభారత విభాగంలో ప్రథమ బహుమతి పొందినది. ఇతడు తయారు చేసినది, చెవిటివారు వినేలాగా "హియరింగ్ విత్ టీత్" (పంటితో వినడం) అను ప్రాజక్టు. ఇతడు, డిల్లీలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ చేతులమీదుగా ఈ బహుమతి అందుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు:- సంపతమ్మ + పెద్దన్న, బేల్దారు పనులు చేస్తుంటారు.[1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు ప్రకాశం, 19 అక్టోబరు 2013. 7వ పేజీ.