గొర్రెకుంట

వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం లోని జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం

గొర్రెకుంట, వరంగల్ జిల్లా, గీసుగొండ మండలానికి చెందిన గ్రామం. ఇది జనగణన పట్టణం.వరంగల్ జిల్లా కేంద్రం నుండి 5 కి.మీ.దూరంలో ఉంది .2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు. [1][2] ఆ తరువాత 2021 లో, వరంగల్ గ్రామీణ జిల్లా స్థానంలో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[2]

గొర్రెకుంట
—  రెవెన్యూ గ్రామం  —
గొర్రెకుంట is located in తెలంగాణ
గొర్రెకుంట
గొర్రెకుంట
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°58′48″N 79°39′19″E / 17.97993°N 79.65531°E / 17.97993; 79.65531
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండలం గీసుగొండ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 506330
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు
  1. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. 2.0 2.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.

వెలుపలి లంకెలు

మార్చు