గొల్లవానితిప్ప, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.గొల్లవానితిప్ప భీమవరం పట్టణానికి 8 కి.మీ దూరంలో ఉంది.

గొల్లవానితిప్ప
—  రెవెన్యూయేతర గ్రామం  —
గొల్లవానితిప్ప is located in Andhra Pradesh
గొల్లవానితిప్ప
గొల్లవానితిప్ప
అక్షాంశరేఖాంశాలు: 16°27′57″N 81°30′23″E / 16.465838°N 81.506383°E / 16.465838; 81.506383
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం భీమవరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534239
ఎస్.టి.డి కోడ్

జీవనం

మార్చు

ఈ గ్రామం. సముద్రతీరాన ఉంది. ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, చేపలవేట. ప్రధానంగా పండించే పంట వరి అయినా దాదాపు చాలా వరకూ పంట చేలు చేపల, రొయ్యల చెరువులుగా మార్పు చెందావి. గ్రామంలో పిల్లల నుండి పెద్దలు అడవారు అందరూ మత్య సంభంద పనులు చేస్తుంటారు. నత్తల, నత్త గుల్లల సేకరణ, చేపపిల్లల పెంపకం తదితర పనులు.

జనాభా

మార్చు

ఈ గ్రామ జనాభా సుమారు 6000 వరకూ ఉంది.

గ్రామంలో సౌకర్యాలు

మార్చు
  • గ్రామంలో చిన్న ప్రాథమిక వైద్య కేంద్రం (PHC) ఉంది.
  • విద్య కొరకు పదవ తరగతి వరకూ ఉన్నత పాఠశాల ఉంది. కళాశాల విద్యకొరకు భీమవరం వెళతారు.

దేవాలయాలు

మార్చు

గ్రామ దేవత అయిన గరవాలమ్మ వారి దేవాలయం ఉంది.గొల్లవానితిప్పకు దగ్గరగా ఉన్న చూడదగ్గ ప్రదేశములు: గొల్లపాలెం సముద్ర తీరం (beach), పేరుపాలెం సముద్ర తీరం (beach).