గోకాక్ శాసనసభ నియోజకవర్గం
గోకాక్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
గోకాక్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్గాం |
లోక్‌సభ నియోజకవర్గం | బెల్గాం |
ఎన్నికైన సభ్యులు
మార్చుబొంబాయి రాష్ట్రం
మార్చు1951: అప్పన రామప్ప పంచగవి, భారత జాతీయ కాంగ్రెస్ [1]
మైసూర్ రాష్ట్రం
మార్చు- 1967: ఎల్ ఎస్ నాయక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: జి.సి.తమ్మన్న, భారత జాతీయ కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
మార్చు- 1978: లక్ష్మణ్ సిద్దప్ప గోరు, భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
- 1983: ముత్తెన్నవర్ మల్లప్ప లక్ష్మణ్, జనతా పార్టీ
- 1985: ముత్తెన్నవర్ మల్లప్ప లక్ష్మణ్, జనతా పార్టీ
- 1989: శంకర్ హన్మంత్ కర్నింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1994: నాయక్ చంద్రశేఖర్ సదాశివ్, జనతాదళ్
- 1999: రమేష్ జార్కిహోళి, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: రమేష్ జార్కిహోళి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [2]
- 2008: రమేష్ జార్కిహోళి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ [3]
- 2013: రమేష్ జార్కిహోళి, భారత జాతీయ కాంగ్రెస్ [4]
- 2018: రమేష్ జార్కిహోళి, భారత జాతీయ కాంగ్రెస్ [5]
- 2019: రమేష్ జార్కిహోళి, భారతీయ జనతా పార్టీ [6] (ఉప ఎన్నిక)
- 2023: రమేష్ జార్కిహోళి, భారతీయ జనతా పార్టీ[7]
మూలాలు
మార్చు- ↑ "Bombay, 1951". Election Commission of India. Retrieved 26 February 2022.
- ↑ "Gokak By-Election Live Results and Updates 2019, Candidate List, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
- ↑ "Gokak assembly election results in Karnataka". elections.traceall.in. Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
- ↑ "Gokak Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com.
- ↑ "Gokak Election Result 2018 Live: Gokak Assembly Elections Results (Vidhan Sabha Polls Result)". News18.
- ↑ "Karnataka Bye-Election Result 2019 Live Update: Assembly Bypolls (Elections) Results | Constituency Wise". News18.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.