గోరింటాడ రైల్వే స్టేషను

భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము
భీమవరం జంక్షన్
పెన్నాడ అగ్రహారం
శృంగవృక్షం
వీరవాసరం
పాలకొల్లు
నరసాపురం
Source: [1]

మూలాలు

మార్చు
  1. "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.

</noinclude> గోరింటాడ రైల్వే స్టేషను నరసాపురం, పాలకొల్లు స్టేషన్ల మధ్య నర్సాపూర్-భీమవరం మార్గమున ఉంది.[1] ఇది నేషనల్ హైవే 214కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 214 మీద ఉన్న దిగమర్రు-కొత్తపేట నుండి నడచి దాటి పోగల దూరంలో ఉన్నది ఈ .గ్రామం.

రైల్వే స్టేషన్లు

మార్చు

భీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:

  • భీమవరం టౌన్
  • భీమవరం జంక్షన్
  • పెన్నాడ అగ్రహారం
  • శృంగవృక్షం
  • లంకలకోడేరు
  • చింతపర్రు
  • పాలకొల్లు
  • గోరింటాడ
  • నర్సాపూర్

రైళ్ళు బండ్లు

మార్చు

గోరింటాడ రైల్వే స్టేషను నందు గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజరు, భీమవరం - నరసాపురం ప్యాసింజరు, నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ మొత్తం మూడు ప్యాసింజరు బండ్లు ఆగుతాయి.

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
103 ఎస్‌సి నర్సాపూర్-గుడివాడ ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ గుడివాడ ప్రతిరోజు
105 ఎస్‌సి నర్సాపూర్ - భీమవరం ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ భీమవరం ప్రతిరోజు
141 ఎస్‌సి నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ ప్యాసింజర్ నర్సాపూర్ నిడదవోలు ప్రతిరోజు

భీమవరం టౌన్ - గోరింటాడ రైల్వే స్టేషను

మార్చు

గోరింటాడ సమీప రైల్వే స్టేషన్ భీమవరం టౌన్ (జంక్షన్) రైల్వే స్టేషన్ గోరింటాడ సిటీ సెంటర్ నుండి 21 కిలోమీటర్లు దూరములో ఉంది.

మూలాలు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే