ప్రధాన మెనూను తెరువు

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను


భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో ఉంది. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1] భీమవరంలో ఉన్న రెండు స్టేషన్లలో ఇది ఒకటి.

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాభీమవరం
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
 India
భౌగోళికాంశాలు16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E / 16.5442; 81.5375Coordinates: 16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E / 16.5442; 81.5375
మార్గములు (లైన్స్)విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య3
ట్రాక్స్సింగిల్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
ప్రారంభంసెప్టెంబరు 17, 1928; 91 సంవత్సరాలు క్రితం (1928-09-17)
విద్యుదీకరణకాదు
స్టేషన్ కోడ్BVRM
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
ప్రదేశం
=భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను is located in Andhra Pradesh
=భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను
=భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

చరిత్రసవరించు

1961 ముందు ఇక్కడ మీటర్ గేజ్ లైన్ ఉండేది. 08.10.1961 న జగజ్జీవన్ రాం, రైల్వే మంత్రి గుడివాడ-భీమవరం బ్రాడ్ గేజ్ రైల్వే శాఖను ప్రారంభించారు. అప్పట్లో దీనికి 2.25 కోట్ల రూపాయలు ఖర్చయింది.[2]

స్టేషను వర్గంసవరించు

జంక్షన్సవరించు

భీమవరం రైల్వే స్టేషను 3 దిశల నుండి భీమవరం నుండి రైలు మార్గములు యొక్క జంక్షన్.

  • భీమవరం - నర్సపూర్.
  • భీమవరం - నిదడవోలు
  • భీమవరం - విజయవాడ (గుడివాడ మీదుగా)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. మూలం (PDF) నుండి 28 January 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 18 January 2016. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. "1958-1959 రైల్వే బడ్జెట్" (PDF). Cite web requires |website= (help)
  3. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25. Cite web requires |website= (help)
  4. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులుసవరించు