గోల్డెన్ టెంపుల్ మెయిల్

గోల్డెన్ టెంపుల్ మెయిల్ భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వే మండలం ద్వారా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైలు.ఇది మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నుండి పంజాబ్ లో గల అమృత్ సర్ వరకు పయనిస్తుంది.

గోల్డెన్ టెంపుల్ మెయిల్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు/మెయిల్
స్థానికతమహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్
తొలి సేవసెప్టెంబరు 1 1928
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే మండలం
మార్గం
మొదలుముంబై సెంట్రల్
ఆగే స్టేషనులు34 as 12903 గోల్డెన్ టెంపుల్ మెయిల్, 35 as 12904 గోల్డెన్ టెంపుల్ మెయిల్
గమ్యంఅమృత్‌సర్
ప్రయాణ దూరం1,891 కి.మీ. (1,175 మై.)
సగటు ప్రయాణ సమయం32గంటల 15నిమిషాలు as 12903 Golden Temple Mail, 31గంటల 55నిమిషాలు as 12904 Golden Temple Mail
రైలు నడిచే విధంరోజువారి
రైలు సంఖ్య(లు)12903 / 12904
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,రెండవ తరగతి,మూడవ తరగతి,స్లీపర్ క్లాస్,అరక్షిత
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుNo rake sharing but maintains 4 separate rakes for service
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
58.94 km/h (37 mph), including halts
మార్గపటం

చరిత్ర

మార్చు

1928 సెప్టెంబరు 1 ఫ్రాంటియర్ మెయిల్ పేరుతో గోల్డెన్ టెంపుల్ మెయిల్ ను ప్రారంభించారు.భారతదేశ స్వాతంత్రానికి పూర్వం ప్రారంభింపబడ్డ ఈ రైలు ముంబై నుండి పెషావర్ వరకు ప్రయాణించేది.అప్పటి బ్రిటీషు అధికారులు బాల్లర్డ్ నుండి పెషావర్ చేరుకోవడానికి ఈ రైలును ఉపయోగించేవారు.భారత దేశానికి స్వాతంత్రనంతరం ఈ రైలును అమృత్ సర్ వరకు పరిమితం చేసారు.1996 లో ఫ్రాంటియర్ మెయిల్ పేరును గోల్డెన్ టెంపుల్ మెయిల్ గా మర్చారు.

సర్వీసు

మార్చు

12903 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ ముంబై నుండి తొలిరోజు రాత్రి 09గంటల 25నిమిషాలకు బయలుదేరి మూడవ రోజు ఉదయం 05గంటల 30నిమిషాలకు అమృత్‌సర్ చేరుతుంది.అలాగే 12904 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ రోజు రాత్రి 09గంటల 30నిమిషాలకు అమృత్‌సర్ లో బయలుదేరి మూడవ రోజు ఉదయం 05గంటల 20నిమిషాలకు ముంబై సెంట్రల్ చేరును.

ప్రయాణ మార్గం

మార్చు

12903 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ ముంబై నుండి బయలుదేరి సూరత్,కోట,మధుర,హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్,ఘజియాబాద్,అంబాలా,జలంధర్ మీదుగా ప్రయాణించి అమృత్‌సర్ చేరుతుంది. 12904 నెంబరుతో ప్రయాణించు గోల్డెన్ టెంపుల్ మెయిల్ అమృత్‌సర్ నుండి బయలుదేరి జలంధర్,అంబాలా,ఘజియాబాద్,హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్,మధుర,కోట,,కోట,సూరత్,దాదర్ ల మీదుగా ప్రయాణించి ముంబై సెంట్రల్ చేరుతుంది.

కోచ్ల అమరిక

మార్చు

గోల్డెన్ టెంపుల్ మెయిల్ లో 2అరక్షిత భోగీలు,9స్లీపర్ క్లాస్ భోగీలు,5 మూడవ తరగతి ఎ.సి భోగీలు,ఒక మూడవరెండవ తరగతి భోగి,2 రెండవ తరగతి భోగీలు,1 మొదటి తరగతి ఎ.సి భోగి,ఒక పాంట్రీకార్ భోగి,2 యస్.ఎల్.ఆర్ భోగీలతో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ అర్.ఎం.యస్ హెచ్.ఎ1 ఎ1 ఎ2 బి.ఈ1 బి1 బి2 బి3 బి4 బి5 PC ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 ఎస్9 జనరల్ SLR  

సమయ సారిణి

మార్చు
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MMCT ముంబై సెంట్రల్ ప్రారంభం 21:25 0.0 1
2 BVI బోరివలి 21:59 22:01 3ని 29.5 1
3 ST సూరత్ 01:00 01:05 5ని 263.2 2
4 BRC వడోదర 02:46 02:56 10ని 392.9 2
5 BRS గోధ్రా 04:10 04:12 2ని 466.6 2
6 JDA దాహోద్ 05:05 05:07 2ని 539.8 2
7 MGM మేఘనగర్ 05:29 05:31 2ని 573.0 2
8 RTM రత్లం జంక్షన్ 07:05 07:15 10ని 653.4 2
9 NAD నగ్దా జంక్షన్ 08:10 08:12 2ని 694.8 2
10 SGZ శ్యామ్గఢ్ 09:13 09:14 1ని 786.6 2
11 BWM భవానీ మండీ 09:38 09:40 2ని 819.8 2
12 KOTA కోట 10:55 11:05 10ని 920.2 2
13 SWM సవాయ్ మాధోపూర్ జంక్షన్ 12:25 12:30 5ని 1028.1 2
14 GGC గంగాపూర్ సిటీ 13:23 13:25 2ని 1091.8 2
15 SMBJ శ్రీ మహావీర్ జి 13:48 13:50 2ని 1126.0 2
16 HAN హిందున్ 14:00 14:02 2ని 1136.1 2
17 BXN బయాన జంక్షన్ 14:29 14:30 1ని 1169.0 2
18 BTE భరత్‌పుర్ 15:01 15:02 1ని 1211.0 2
19 MTJ మధుర : : 5ని 1244.5 2
20 FDB ఫరిదాబాద్ 18:04 18:06 2ని 1357.5 2
21 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 18:45 19:00 15ని 1378.5 2
22

GZB

ఘజియాబాద్ 19:51 19:53 2ని 1401.5 2
23 MTC మీరట్ 21:05 21:10 5ని 1448.7 2
24 MUT మీరట్ కాంట్ 21:16 21:17 1ని 1453.1 2
25 MOZ ముజాఫ్ఫర్నగర్ 21:51 21:53 2ని 1504.3 2
26 SRE సహారన్పూర్ 23:15 23:25 10ని 1562.6 2
27 YUJD జగద్రి 23:52 23:54 2ని 1592.9 2
28 UMB అంబాలా కాంట్ 00:45 00:55 10ని 1643.7 3
29 LDH లుధియానా జంక్షన్ 02:37 02:47 10ని 1757.3 3
30 PGW ఫగ్వారా జంక్షన్ 03:18 03:20 2ని 1793.2 3
31 JRC జలంధర్ కాంట్ 03:36 03:38 2ని 1809.7 3
32 JUC జలంధర్ 03:52 03:57 5ని 1814.4 3
33 BEAS బియాస్ 04:29 04:31 2ని 1850.6 3
34 అమృత్‌సర్ 05:30 గమ్యం 1892.9 3

ట్రాక్షన్

మార్చు

గోల్డెన్ టెంపుల్ మెయిల్ కు WCAM 2/2P లోకోమోటివ్లను ముంబై సెంట్రల్ నుండి వడోదర వరకు ఉపయోగించి, అక్కడినుండి అమృత్‌సర్ వరకు వడోదర అధారిత WAP 4 లోకో మోటివ్లను ఉపయోగించేవారు.ప్రస్తుతం ముంబై సెంట్రల్ నుండి అమృత్‌సర్ వరకు వడోదర అధారిత WAP 4E లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

చిత్ర మాలిక

మార్చు

విశేషాలు

మార్చు
  • గోల్డెన్ టెంపుల్ మెయిల్ లోనే మొదటగా ఆకాశ వాణి ప్రసారాలను ప్రారంభించారు.
  • గోల్డెన్ టెంపుల్ మెయిల్ భారత్ ద్వీపకల్పములో మొదటగా ఎ.సి భోగీలను నియోగించిన మెయిలు.

మూలాలు

మార్చు

మూస:Railways in Northern India మూస:IndianTrains


బయటి లింకులు

మార్చు