గౌతు శ్యాం సుందర్ శివాజీ

గౌతు శ్యాం సుందర్ శివాజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు[1].

గౌతు శ్యాం సుందర్ శివాజీ
గౌతు శ్యాం సుందర్ శివాజీ

గౌతు శ్యాం సుందర్ శివాజీ


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పలాస శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
8 జూన్ 2014 - ప్రస్తుతం
ముందు జుట్టు జగన్నాయకులు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
సోంపేట శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలము
1985 – 2009
ముందు మజ్జి నారాయణరావు
తరువాత పిరియా సాయిరాజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-05-22) 1950 మే 22 (వయస్సు: 70  సంవత్సరాలు)
సోంపేట, శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు గౌతు లచ్చన్న(తండ్రి)
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానము ఇద్దరు కుమార్తెలు (గౌతు శిరీష)
నివాసము సోంపేట, శ్రీకాకుళం జిల్లా
వృత్తి వ్యవసాయము & మేనేజింగ్ పార్ట్ నర్ -ఆంధ్రా ఆటోసర్వీసెస్
మతం హిందూ

జీవిత విశేషాలుసవరించు

గౌతు శ్యాం సుంద్ర శివాజీ (1950-05-22) 1950 మే 22 న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా గ్రామంలో జన్మించాడు.[2] అతని తండ్రి ప్రముఖ స్వాంతంత్ర్యసమరయోధుడు, సర్దార్ బిరుదాంకితుడు గౌతు లచ్చన్న. అతను తెలుగుదేశం ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్నాడు. అతను 1985, 1994,1999, 2004 శాసన సభ ఎన్నికలలో సోంపేట శాసనసభ్ నియోజకవర్గం నుంది తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు. 1989లో స్వతంత్ర అభ్యర్థిగా ఇదే స్థానం నుండి గెలుపొందాడు. రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పలాస శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.

నిర్వహించిన పదవులు[3]సవరించు

 1. 1985-1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 2. 1989-1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 3. 1994-1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 4. 1999-2003 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 5. 2004-2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 6. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
 7. బి.సి.సంక్షేమం, పర్యాటక రంగ శాఖామంత్రి
 8. చైర్మన్, హౌస్ కమిటీ, ఫాక్షనల్ వయొలెన్స్ ఇన్ రాయలసీమ
 9. చైర్మన్, బి.సి. వెల్ఫేర్ కమిటీ
 10. సభ్యుడు, పి.ఎ.సి
 11. సభ్యుడు, ప్రివిలేజెస్ కమిటీ
 12. సభ్యుడు, కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్
 13. అద్యక్షుడు, హిందీ ప్రచాచ సభ, ఎ.పి., హైదరాబాదు.
 14. సభ్యుడు, బోర్డు ఆఫ్ మేనేజిమెంటు ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము

మూలాలుసవరించు

 1. ADR. "Gouthu Syam Sunder Sivaji(TDP):Constituency- PALASA(SRIKAKULAM) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2018-06-09.
 2. "Welcome to The Leader Times". leadertimes.org. Retrieved 2018-06-09.
 3. "SRI GOUTHU SYAM SUNDER SIVAJI | Palasa MLA Profile". Pro Politics - Dedicated for Telugu Election Results & Analysis. Archived from the original on 2018-02-17. Retrieved 2018-06-09.

బయటి లంకెలుసవరించు