పలాస శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పలాస శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా లోగలదు. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

పలాస శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°46′12″N 80°24′36″E మార్చు
పటం

మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 121 పలాస జనరల్ సీదిరి అప్పలరాజు M వై.ఎస్.ఆర్.సి గౌతు శిరీష స్త్రీ తె.దే.పా
2014 121 పలాస జనరల్ గౌతు శ్యాం సుందర్ శివాజీ M తె.దే.పా 69658 వజ్జ బాబూరావు M YSRC 52133
2009 121 పలాస జనరల్ జుత్తు జగన్నాయకులు M INC 47931 గౌతు శ్యాం సుందర్ శివాజీ M తె.దే.పా 41117

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గౌతు శ్యాంసుందర్ పోటీ చేశాడు.[1]. కాంగ్రెస్ తరుపున జుత్తు జగన్నాయకులు, ప్రజారాజ్యం తరపున వంకా నాగేశ్వరరావు పోటీ చేశారు. వీరిలో కాంగ్రెస్ ఆభ్యర్ధి జుత్తు జగన్నాయకులు విజయం సాధించారు. ఇతను 47, 931 వోట్లు పొందగా తెలుగు దేశం ఆభ్యర్ధికి 41,117 వోట్లు, ప్రజారాజ్యం పార్టీకి 22,213 వోట్లు, భారతీయ జనతా పార్టీ ఆభ్యర్ధి (పులారి కృష్ణ యాదవ్) కు 2,047 వోట్లు, లోక్ సత్తా పార్టీ అభ్యర్థి (కంచరన సుధాబాల) కు 1,401 వోట్లు, స్వతంత్ర అభ్యర్థి (కిక్కర గోపీ శంకర్) కు 1,301 వోట్లు, సి.పి.ఐ. (ఎమ్-ఎల్) అభ్యర్థి (మద్దెల రామారావు) కు 1,401 వోట్లు, మరొక అభ్యర్థి (కద్దల నాగేశ్వరరావు, భారతీయ సద్ధర్మ సంస్థాపన పార్టీ) కి 113 వోట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009