గౌరీ నంద (జననం 1989 ఆగస్టు 3) భారతీయ నటి. ఆమె మలయాళం, తమిళం సినిమాలతో పాటు తెలుగు చలనచిత్రాలలోనూ నటించింది. 2020లో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

గౌరీ నంద
upright=160px
జననం (1989-08-03) 1989 ఆగస్టు 3 (వయసు 35)
ఎర్నాకులం, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుగౌరి నంద
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
అయ్యప్పనుమ్ కోషియుమ్[1]

2015లో సముద్రఖని దర్శకత్వం వహించిన జెండాపై కపిరాజు చిత్రంతో తెలుగులో గౌరీ నంద అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఏకకాలంలో తమిళంలో నిమింధు నిల్ గా రూపొందించారు. ఇది గౌరీ నంద తమిళ మొదటి చిత్రం.

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Title Role Language Note Ref.
2010 కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ హన్నా జాన్ మలయాళం మలయాళం అరంగేట్రం
2014 నిమిరందు నిల్ సీతా లక్ష్మి తమిళం తమిళం అరంగేట్రం [2]
2015 జండా పై కపిరాజు తెలుగు తెలుగు అరంగేట్రం [3]
లోహం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మలయాళం [4]
కనల్ అనామిక
2017 పగడి ఆట్టం ఇంద్రాణి తమిళం [5]
2018 అంకుల్ డా. సుమిత్ర మలయాళం
2020 అయ్యప్పనుమ్ కోషియుమ్ కన్నమ్మ మలయాళం విజేత -10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - ఉత్తమ సహాయ నటి - మలయాళం [6]
2022 వరాల్ శశియ మలయాళం
TBA బెర్ముడా TBA మలయాళం

మూలాలు

మార్చు
  1. Express News Service (8 February 2020). "'Ayyappanum Koshiyum' review: A strong script backed by screen-burning performances". The New Indian Express. Retrieved 8 February 2020.
  2. "'Nimirnthu Nil' Review Roundup: Fans of Anti-Corruption Films can Give it a Shot". International Business Times, India Edition. 9 March 2014.
  3. "Jendapai Kapiraju wraps up shooting". raagalahari.com. Retrieved 5 December 2013.
  4. "Gauri Nandas action sequences in Loham". IndiaGlitz.com. 18 March 2015. Archived from the original on 24 September 2015. Retrieved 3 August 2015.
  5. "Pagadi Aattam review. Pagadi Aattam Tamil movie review, story, rating - IndiaGlitz.com".
  6. Cris (7 February 2020). "'Ayyappanum Koshiyum' review: Prithviraj and Biju Menon spar in an engaging film". The News Minute. Retrieved 9 February 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=గౌరీ_నంద&oldid=3848969" నుండి వెలికితీశారు