గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు

గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమా. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మించిన ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ, నిహార్‌, వేదిక దత్త ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 24 2021న విడుదల చేశారు.[1][2] కాగా ఈ చిత్రం 2022 జూన్ 24వ తేదీన విడుదలైంది.

గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు
దర్శకత్వంఇషాన్ సూర్య
రచనఇషాన్ సూర్య
నిర్మాతపద్మావతి చదలవాడ
తారాగణంలక్ష్ చదలవాడ, నిహార్‌, వేదిక దత్త
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
 • నిర్మాత: పద్మావతి చదలవాడ
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇషాన్ సూర్య
 • సంగీతం: సాయి కార్తీక్
 • సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా
 • ఎడిటర్: ఏనుగోజు రేణుక బాబు
 • నృత్యాలు: భాను, అనీష్

మూలాలు

మార్చు
 1. The New Indian Express (24 August 2021). "First look of Gangster Gangaraju out" (in ఇంగ్లీష్). Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
 2. Andhrajyothy (24 August 2021). "'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
 3. NTV (24 August 2021). "'గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు'గా లక్ష్ చదలవాడ". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
 4. Mana Telangana (7 September 2021). "'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'లో విలన్ గా జయసుధ తనయుడు నిహార్". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.