గ్యాంగ్ ఫైటర్
గ్యాంగ్ ఫైటర్ 1996, జూన్ 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] తంగ తామరైగళ్ అనే తమిళ సినిమా దీనికి మాతృక.
గ్యాంగ్ ఫైటర్ | |
---|---|
దర్శకత్వం | వి.అళగప్పన్ |
నిర్మాత | జి.వేణుగోపాల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవీందర్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | వెంకట్ సాయి ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 27 జూన్ 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అర్జున్
- రూపిణి
- కల్పన
- జనక్రాజ్
- లివింగ్స్టన్
- స్వామినాథన్
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "దండాలయ్య దేవుడా" | ||
2. | "దేవికి నా శరణం నీ నామమే నా స్మరణం" | ||
3. | "గుచ్చి పెట్టనా" | ||
4. | "ఖంగు తింటావ్" | ||
5. | "మామకు తగ్గ" | ||
6. | "నటరాజ నను కావరా" |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Gang Fighter (V. Alagappan) 1996". ఇండియన్ సినిమా. Retrieved 10 October 2022.