గ్రీకువీరుడు
గ్రీకువీరుడు 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దాసరి అరుణ్ కుమార్, పూజా బాత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవా సంగీత దర్శకత్వం వహించగా, దాసరి, భువనచంద్ర పాటలు రాశారు.
గ్రీకువీరుడు | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | తోటపల్లి మధు (మాటలు) |
నిర్మాత | దాసరి పద్మ (సమర్పణ) |
తారాగణం | దాసరి అరుణ్ కుమార్, పూజా బాత్రా |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | బి. కృష్ణంరాజు |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- సంగీతం: దేవా
- నిర్మాణ సంస్థ: దాసరి ఫిల్మ్ యూనివర్శిటీ
- కళ: పేకేటి రంగా
- ఫైట్స్: రాజు
- నృత్యాలు: డి. కె. ఎస్. బాలు, నల్లశీను, బృంద
- ప్రొడక్షన్ కో ఆర్డినేటర్: మాగంటి సుధాకర్
- ప్రాజెక్ట్ ఎక్జిక్యూటివ్: ఇ. వి. రాజారెడ్డి
- కో డైరెక్టర్: పల్లి వేణుగోపాల్ రావు
- ఎక్జిక్యూటివ్ డైరెక్టర్: ఎ. రవికుమార్
- నిర్వహణ: దాసరి వెంకటేశ్వరరావు
- కూర్పు: బి. కృష్ణంరాజు
- సినిమాటోగ్రఫీ: శ్యాం కె. నాయుడు
పాటలు
మార్చుఈ చిత్రానికి దేవా సంగీత దర్శకత్వం వహించాడు.[1] దాసరి నారాయణరావు, భువనచంద్ర పాటలు రాశారు.
- ఆ రోజున తొలిచూపులో (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రచన: దాసరి నారాయణరావు)
- అల్లా అల్లా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, దేవన్ రచన: భువనచంద్ర)
- బాపు గీసిన (గానం: ఉన్నికృష్ణన్ రచన: భువనచంద్ర)
- గాలికి తిరిగేది (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రచన: దాసరి నారాయణరావు)
- ఖలేజా ఉంటే రాజా (గానం: రచన:)
- న్యూ జెనరేషన్ కి (గానం: రాజేష్, సౌమ్య రావు రచన: భువనచంద్ర)
- శకుంతలా శకుంతలా (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన: భువనచంద్ర)
మూలాలు
మార్చు- ↑ "Greeku Veerudu(1998), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Archived from the original on 2018-10-04. Retrieved 2020-09-02.