శ్యామ్ కె. నాయుడు

శ్యామ్ కె. నాయుడు తెలుగులో పనిచేసిన ఛాయాగ్రాహకుల్లో ఒకరు. ఈయన సోదరుడు ఛోటా కె. నాయుడు కూడా చాయాగ్రాహకులుగా పనిచేసారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమాల్లో చాలావాటికి ఈయన ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు.

పనిచేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
1997 ఒసేయ్ రాములమ్మా దాసరి నారాయణరావు, ఘట్టమనేని కృష్ణ, విజయశాంతి, రామిరెడ్డి దాసరి నారాయణరావు
1999 రాజా వెంకటేష్, సౌందర్య, అబ్బాస్, సుధాకర్ ముప్పలనేని శివ
1999 శీను వెంకటేష్ శశి
సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
2000 నువ్వు వస్తావని నాగార్జున, సిమ్రాన్ వి. ఆర్. ప్రతాప్
2000 బాగున్నారా వడ్డే నవీన్, ప్రియా గిల్, శ్రీహరి ఫక్రుద్దీన్
2000 నిన్నే ప్రేమిస్తా శ్రీకాంత్, సౌందర్య, నాగార్జున ఆర్. ఆర్. షిండే
2001 ప్రియమైన నీకు తరుణ్, స్నేహ, రుక్మిణి బాలశేఖరన్
2001 బావ నచ్చాడు నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్, మనోరమ కె. ఎస్. రవికుమార్
2001 స్నేహమంటే ఇదేరా నాగార్జున, సుమంత్, సుధాకర్, ప్రత్యూష, భూమిక బాలశేఖరన్
2002 అదృష్టం తరుణ్, రీమా సేన్, గజాలా శేఖర్ సూరి
2002 ఇడియట్ రవితేజ, రక్షిత, ప్రకాష్ రాజ్ పూరీ జగన్నాధ్
2002 శివరామరాజు జగపతి బాబు, వెంకట్, శివాజీ, నందమూరి హరికృష్ణ వి. సముద్ర
2003 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి రవితేజ, ఆసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ పూరీ జగన్నాధ్
2003 శివమణి నాగార్జున, ఆసిన్, ప్రకాష్ రాజ్ పూరీ జగన్నాధ్
2004 ఆంధ్రావాలా[1] జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత పూరీ జగన్నాధ్
2004 143 సాయిరాం శంకర్, సమీక్ష పూరీ జగన్నాధ్
2004 మాస్ నాగార్జున, జ్యోతిక, ఛార్మీ రాఘవ లారెన్స్
సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
2005 సూపర్ నాగార్జున, అయేషా టాకియా, అనుష్క శెట్టి పూరీ జగన్నాధ్
2006 పోకిరి మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్ పూరీ జగన్నాధ్
2007 చిరుత రాం చరణ్ తేజ, నేహా శర్మ, ఆశిష్ విద్యార్థి పూరీ జగన్నాధ్
2008 బుజ్జిగాడు ప్రభాస్, త్రిష, మోహన్ బాబు పూరీ జగన్నాధ్
2008 నేనింతే రవితేజ, శియా గౌతం, సుప్రీత్, సుబ్బరాజు పూరీ జగన్నాధ్
2009 రైడ్ నాని, తనీష్, శ్వేత బసు ప్రసాద్, అక్ష రమేష్ వర్మ
2009 ఏక్ నిరంజన్ ప్రభాస్, కంగనా రనౌత్, సోనూ సూద్ పూరీ జగన్నాధ్
సంవత్సరం చిత్రం నటీనటులు దర్శకుడు ఇతర విశేషాలు
2010 గోలీమార్ గోపీచంద్, ప్రియమణి పూరీ జగన్నాధ్
2010 నాగవల్లి[2] వెంకటేష్, అనుష్క శెట్టి, కమలిని ముఖర్జీ, శ్రద్దా దాస్, పూనమ్ కౌర్, సుజ పి. వాసు
2011 రాజన్న నాగార్జున, స్నేహ, శ్వేతా మీనన్, నాజర్, బేబీ అన్నీ కె. వి. విజయేంద్ర ప్రసాద్
2012 బాడీగార్డ్ వెంకటేష్, త్రిష, సలోని, ప్రకాష్ రాజ్ గోపీచంద్ మలినేని
2012 బిజినెస్ మేన్ మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్ పూరీ జగన్నాధ్
2012 జులాయి అల్లు అర్జున్, ఇలియానా, సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్ త్రివిక్రమ్ శ్రీనివాస్
2012 కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు పూరీ జగన్నాధ్
2014 రభస జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, ప్రణీత సుభాష్ సంతోష్ శ్రీనివాస్
2017 ఉంగరాల రాంబాబు క్రాంతి మాధవ్

మూలాలు

మార్చు
  1. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.
  2. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.