తోటపల్లి మధు తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు. చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]

తోటపల్లి మధు
జననంఫిబ్రవరి 27, 1963
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు చలనచిత్ర రచయిత, నటుడు

జననం మార్చు

మధు 1963, ఫిబ్రవరి 27న విజయవాడలో జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానం మార్చు

చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా 19 ఏళ్ల వయసులోనే రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టిన మధు 190కి పైగా చిత్రాలకు కథ, మాటలు అందించాడు.[3] 45 సినిమాలలో విలన్ పాత్రలు పోషించాడు.

రచయితగా మార్చు

  1. వెంకటా ఇన్ సంకట (2009)
  2. మహారథి - కథ, సంభాషణలు (2007)
  3. గోల్‌మాల్ (2003)
  4. 123 (2002)
  5. హనుమాన్ జంక్షన్ - సంభాషణలు (2001)
  6. అంకుల్ - సంభాషణలు (2000)
  7. కృష్ణ బాబు - సంభాషణలు (1999)
  8. కంటే కూతుర్నే కను- సంభాషణలు (1998)
  9. పెళ్ళిపందిరి - సంభాషణలు (1997)
  10. మమా బాగున్నావా - సంభాషణలు (1997)
  11. రాయుడుగారు-నాయుడుగారు - సంభాషణలు (1996)
  12. రాముడొచ్చాడు - సంభాషణలు (1996)
  13. మాయా బజార్ - సంభాషణలు (1995)
  14. శుభమస్తు - సంభాషణలు (1995)
  15. రిక్షావోడు - సంభాషణలు (1995)
  16. అల్లరి పోలీస్ - సంభాషణలు (1994)
  17. బంగారు కుటుంబం - సంభాషణలు (1994)
  18. అల్లరి అల్లుడు - కథ, సంభాషణలు (1993)
  19. చిత్రం భళారే విచిత్రం - సంభాషణలు (1992)
  20. ప్రెసిడెంటు గారి పెళ్ళాం - సంభాషణలు (1992)
  21. మామగారు - సంభాషణలు (1991)
  22. కలికాలం - సంభాషణలు (1991)
  23. అంకుశం - సంభాషణలు (1990)
  24. భలే దంపతులు - సంభాషణలు (1989)
  25. సాక్షి - సంభాషణలు (1989)
  26. యముడికి మొగుడు - సంభాషణలు (1988)
  27. కొత్త పెళ్ళికూతురు - సంభాషణలు (1985)
  28. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం - సంభాషణలు (1985)
  29. డాకు - సంభాషణలు (1984)
  30. దేవాంతకుడు - సంభాషణలు (1984)

నటుడిగా మార్చు

  1. పారిజాత పర్వం (2024)
  2. ఏందిరా ఈ పంచాయితీ (2023)
  3. నారాయణ & కో (2023)
  4. భారీ తారాగణం (2023)
  5. లెహరాయి
  6. సోడ గోలీసోడ (2018)
  7. నా లవ్ స్టోరీ (2018)
  8. నేను నా నాగార్జున (2019)
  9. యాత్ర (2019)
  10. గల్ఫ్ (2017)
  11. గౌతమ్ నంద (2017)
  12. జూన్ 1:43 (2017)
  13. పటేల్ సర్ (2017)
  14. సుప్రీమ్ (2016)
  15. శ్రీశ్రీ (2016)
  16. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ (2016)
  17. సినిమా చూపిస్త మావ (2015)
  18. మహారథి (2007)
  19. అల్లరి పిడుగు (2005)
  20. లక్ష్మీనరసింహా (2004)
  21. గోల్‌మాల్ (2003)
  22. మాయా బజార్ (1995)

మూలాలు మార్చు

  1. the Hindu, Entertainment (21 August 2015). "Writer Thotapalli Madhu is opening up to more acting offers". Y. Sunita Chowdhary. Retrieved 27 February 2018.
  2. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు". తోటపల్లి మధు. Retrieved 27 February 2018.[permanent dead link]
  3. తెలుగు గుల్టే, సినిమా వార్తలు. "అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్". www.telugu.gulte.com. Archived from the original on 28 December 2017. Retrieved 27 February 2018.

బయటి లింకులు మార్చు