గ్రేసీ సింగ్
నటి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గ్రేసీ సింగ్ ఒక భారతీయ సినీ నటి. తెలుగు తో బాటు పలు భారతీయ భాషలలో విజయవంతమైన చిత్రాలలో నటించింది. హిందీ లో ఈవిడ నటించిన లగాన్, మున్నాభాయ్ MBBS చిత్రాలు ఈవిడకు మంచి గుర్తింపు తీసుకును వచ్చాయి[2] ఈవిడ భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి కూడా.[3][4]తెలుగులో గ్రేసీ సింగ్ తప్పుచేసి పప్పుకూడు సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో పేరుపొందింది.
గ్రేసీ సింగ్ | |
---|---|
జననం | [1] | 1980 జూలై 20
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1997–ఇప్పటి వరకు |
నట జీవితం
మార్చుఈవిడ తెలుగు తో పాటు పలు భారతీయ భాషలలో నటించింది. ఈవిడ నటించిన సినిమాలు, ధారావాహికల వివరాలు.
సంవర్సరాలు | ధారావాహిక / సినిమా | పాత్ర | భాష | వివరాలు |
---|---|---|---|---|
1997–2002 | అమానత్ | డింకీ / అమృత | హిందీ | జీ టీవీ ధారావాహిక |
1998 | పృధ్వీరాజ్ చౌహాన్ | చకోరి | హిందీ | దూరదర్శన్ ధారావాహిక |
1999 | హు తు తు | శాంతి | హిందీ | |
హం ఆప్ కె దిల్ మె రహతేహై | మాయ | హిందీ | గ్రేసీ | |
2001 | లగాన్ | గౌరీ | హిందీ | ఉత్తమ నటి - స్కీన్ అవార్డ్ కొరకు నామినేషన్ ఉత్తమ నటి - IIFA అవార్డ్ కొరకు నామినేషన్ ఉత్తమ నటి - జీ సినీ అవార్డ్ కొరకు నామినేషన్| ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డ్ కొరకు నామినేషన్ ఉత్తమ నటి - IIFA అవార్డ్ కొరకు నామినేషన్ |
2002 | సంతోషం (2002 సినిమా) | పద్మావతి | తెలుగు | ఉత్తమ సహాయ నటి - ఫిలింఫేర్ తెలుగు ఇదే చిత్రం హిందీ భాషలో పెహలీ నజర్ కా పెహలా ప్యార్ పేరుతో డబ్బింగ్ అయినది |
తప్పుచేసి పప్పుకూడు | రాధికా రాణి | తెలుగు | ||
2003 | అర్మాన్ | డాక్టర్ నేహా మాథుర్ | హిందీ | |
గంగాజల్ | అనురాధ | హిందీ | ||
మున్నాభాయి M.B.B.S. | డాక్టర్ సుమన్ చిక్కీ ఆస్తానా | హిందీ | ||
2004 | ముస్కాన్ | ముస్కాన్ | హిందీ | |
షర్త్ : ద ఛాలెంజ్ | సోనమ్ | హిందీ | ||
2005 | వజహ్ : ఎ రీజన్ టు కిల్ | త్రిష్ణ భార్గవ | హిందీ | |
యహీ హై జిందగీ | వసుంధర రావ్ | హిందీ | ||
2006 | ద వైట్ లాండ్ | సుధ పటేల్ | హిందీ | |
చూడియన్ | సిమ్రన్ | హిందీ | ||
2007 | లఖ్ పర్దేశీ హోయే | నేహ | పంజాబీ | |
చంచల్ | చంచల్ | హిందీ | ||
2008 | దేశ్ ద్రోహి | సోనియా పాటిల్ | హిందీ | |
2008 | దేఖ్ భాయ్ దేఖ్ | బబ్లీ లాల | హిందీ | |
2009 | విగ్నాహరత ష్రీ సిద్ది వినాయక్ | గ్రేసీ సింగ్ | హిందీ | స్వీయ పాత్ర / అతిధి పాత్ర |
2009 | లౌడ్ స్పీకర్ | అన్నే | మలయాళం | |
2009 | అసీమా | ప్రొఫెసర్ అసీమా ఎల్ పట్నాయక్ | హిందీ | |
2009 | మేఘవె మేఘవె | చార్మీ / చంద్రముఖి | కన్నడ | |
2010 | రామ రామ కృష్ణ కృష్ణ | గౌతమి | తెలుగు | అతిధి పాత్ర |
రాం దేవ్ | శిల్ప | తెలుగు | ||
2011 | మిల్తాహై ఛాన్స్ బై ఛాన్స్ | మేఘ | హిందీ | |
సాయి ఏక్ ప్రేరణ | గ్రేసీ సింగ్ | హిందీ | అతిధి పాత్ర | |
అంధలా డాక్టర్ | మరియా | మరాఠీ | ||
2012 | డేంజరస్ ఇష్క్ | మహారాణి మీరాబాయి | హిందీ | |
అప్పన్ ఫిర్ మిలేంగే | గులాబ్ | పంజాబీ | ||
కయామత్ హీ కయామత్ | గ్రేసీ సింగ్ - స్వీయ పాత్ర | హిందీ | ప్రత్యేక పాట లో అతిధి పాత్ర | |
బాబా రంసా పీర్ | దలిబాయి | గుజరాతి | ||
2013 | జన్నత్ వర్సెస్ జనార్థన్ - బెచారా ఆం ఆద్మీ | హిందీ | ||
మహాభారత్ ఔర్ బర్బరీక్ | మోర్వీ | హిందీ | ||
బ్లూ మౌంటైన్ | వాణీ శర్మ | హిందీ | ||
సమాధి | ముక్తో | బెంగాలీ[5] | ||
2015 | చూరియన్ | సిమ్రన్ | పంజాబీ | |
2015–2017 | సంతోషీ మా | సంతోషీ మా / సాధ్వీ మా | హిందీ | &టీవీ ధారావాహిక |
2020– ఇప్పటి వరకు | సంతోషీ మా - సునాయే విరాట్ కథాయేం | సంతోషీ మా | హిందీ | &టీవీ ధారావాహిక |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Gracy Singh". Indiatimes.com. Retrieved 2016-08-26.
Gracy is actually from Punjab, but born in Delhi on July 20, 1980.
- ↑ Jha, Sumit (9 July 2016). "Gracy Singh: TV has a wider reach than cinema now". The Times of India. Retrieved 2016-08-26.
- ↑ Bhayani, Viral. "Gracy Singh performs". Deccan Chronicle. Archived from the original on 11 అక్టోబరు 2016. Retrieved 26 ఆగస్టు 2016.
- ↑ "Gracy's Foot Forward". Indian Express. 31 March 2001. Retrieved 22 August 2011.[permanent dead link]
- ↑ Ghosh, Madhusree (17 November 2013). "Samadhi Movie Review". The Times of India. Retrieved 2016-08-26.
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్లో Gracy Singhకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- అధికారిక వెబ్సైటు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గ్రేసీ సింగ్ పేజీ
- గ్రేసీ సింగ్ బాలీవుడ్ హంగామా లో గ్రేసీ సింగ్ వివరాలు
- గ్రేసీ సింగ్ వివరాలు రోటెన్ టొమాటొస్ పోర్టల్ లో
- Gracy Singh Archived 2019-03-27 at the Wayback Machine on MFC Archived 2019-03-27 at the Wayback Machine