తప్పుచేసి పప్పుకూడు
తెలుగు సినిమా
తప్పుచేసి పప్పుకూడు 2002, మే 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]
తప్పుచేసి పప్పుకూడు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | మోహన్ బాబు, శ్రీకాంత్, గ్రేసీ సింగ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్. బి. శ్రీరామ్ |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
విడుదల తేదీ | 22 మే 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- మోహన్ బాబు
- రమేష్ గా శ్రీకాంత్
- గ్రేసీ సింగ్
- మన్నవ బాలయ్య
- సుజాత (నటి)
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- గిరిబాబు
- గుండు హనుమంతరావు
- కోట శ్రీనివాసరావు
- ఆలీ
- పీలా కాశీ మల్లికార్జునరావు
- ఎల్. బి. శ్రీరామ్
- రాధిక చౌదరి
- తెలంగాణ శకుంతల
- పాటల జాబితా
- బృందావన మాలి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.జేసుదాస్, చిత్ర
- గోవిందా గోవింద, రచన: చిర్రావురి విజయకుమార్ , గానం.ఎం.ఏం.కీరవాణి, సుజాత మోహన్
- ఇంత అన్నాడు అంత అన్నాడు గంగరాజు, రచన: కుల శేఖర్, గానం.ఎం.మోహన్ బాబు, నిత్య సంతోషి
- వాన కొడతొoది , రచన: గురుచరన్, గానం. ఉదిత్ నారాయణ్ , కె ఎస్ చిత్ర
- యా అల్లా హరే కృష్ణ , రచన: భువన చంద్ర , గానం.ఉదిత్ నారాయణ్
పాటల జాబితా
మార్చుబృందావన మాలి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. కె. జె జేసుదాస్, కె ఎస్ చిత్ర
ఇంతన్నాడంతాన్నడే గంగరాజు , రచన: కులశేఖర్, గానం. మోహన్ బాబు, నిత్య సంతోషినీ
గోవింద గోవింద , రచన: చిర్రావురి విజయకుమార్ , గానం.ఎం ఎం కీరవాణి, సుజాత మోహన్
వాన కొడతాంది , రచన: గురుచరణ్ , ఉదిత్ నారాయణ, కె ఎస్ చిత్ర
యా అల్లా హరేకృష్ణ, రచన: భువన చంద్ర, గానం.ఉదిత్ నారాయణ్.
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కోదండరామిరెడ్డి
- నిర్మాత: మోహన్ బాబు
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- నిర్మాణ సంస్థ: లక్ష్మీప్రసన్న పిక్చర్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "తప్పుచేసి పప్పుకూడు". telugu.filmibeat.com. Retrieved 27 October 2017.[permanent dead link]