ఘంటలంపాలెం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఘంటలంపాలెం. కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఘంటలంపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | గూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 149 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
ఈ గ్రామం పోసినేనివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రైమరీ స్కూల్, ఘంటలంపాలెం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుమచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు
మార్చుశ్రీ హనుమత్, సీతా, లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామాలయం:- ఈ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2015,ఏప్రిల్-2వ తేదీ గురువారం నుండి ప్రారంభమైనవి. మే నెల రెండవ తేదీ శనివారంనాడు విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి పలు పూజలు నిర్వహించి, అనంతరం, వేదపండితుల ఆధ్వర్యంలో విగ్రహప్రతిష్ఠ నిర్వహిచారు. పలువురు నిర్వాహక దంపతులు స్వామివారలకు కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నసమరాధన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని గ్రామాల నుండియేగాక, భక్తులు పెడన, మచిలీపట్నం మండలాలనుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా బంధుమిత్రుల రాకతో గ్రామంలో ఉత్సవశోభ వెల్లివిరిసినది.