చండూరు (చండూరు మండలం)

తెలంగాణ, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని జనగణన పట్టణం
(చండూరు నుండి దారిమార్పు చెందింది)

చండూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రం.[2]ఇది జనగణన పట్టణం. 1956లో చండూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]

Chandur
Chandur is located in Telangana
Chandur
Chandur
Location in Telangana, India
Chandur is located in India
Chandur
Chandur
Chandur (India)
నిర్దేశాంకాలు: 16°59′N 79°04′E / 16.98°N 79.06°E / 16.98; 79.06Coordinates: 16°59′N 79°04′E / 16.98°N 79.06°E / 16.98; 79.06
CountryIndia
StateTelangana
DistrictNalgonda
సముద్రమట్టం నుండి ఎత్తు
484 మీ (1,588 అ.)
జనాభా వివరాలు
(2001)
 • మొత్తం10,762
Languages
 • OfficialTelugu
కాలమానంUTC+5:30 (IST)
ISO 3166 కోడ్IN-TG
వాహన నమోదు కోడ్TS
జాలస్థలిtelangana.gov.in

ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలోసవరించు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

గ్రామంలో ప్రముఖులుసవరించు

ఈ గ్రామానికి చెందిన మద్దోజు సత్యనారాయణ 1930లో జన్మించాడు.ఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీమేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.[5]

మూలాలుసవరించు

  1. "District Census Handbook - Nalgonda" (PDF). Census of India. p. 13,398. Retrieved 15 February 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "Basic Information of Municipality, Chandur Municipality". chandurmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 9 April 2021.
  4. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  5. "మరుగున పడిన మన రచయితలు". Retrieved 2018-05-01.

వెలుపలి లంకెలుసవరించు