చందర్ మోహన్ బిష్ణోయ్
చంద్రమోహన్ బిష్ణోయ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో పంచకుల నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
చందర్ మోహన్ బిష్ణోయ్ | |||
| |||
పదవీ కాలం మార్చి 2005 – 2008 | |||
ముందు | హుకం సింగ్ | ||
---|---|---|---|
తరువాత | దుష్యంత్ చౌతాలా | ||
పదవీ కాలం 1993 – 2009 | |||
ముందు | పురుష్ భాన్ | ||
తరువాత | పర్దీప్ చౌదరి | ||
నియోజకవర్గం | కల్కా | ||
పదవీ కాలం 2024 | |||
ముందు | జియాన్ చంద్ గుప్తా | ||
నియోజకవర్గం | పంచకుల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హిసార్ , పంజాబ్ , భారతదేశం (ప్రస్తుతం హర్యానా , భారతదేశం ) | 1965 సెప్టెంబరు 13||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | భజన్ లాల్ బిష్ణోయ్, జస్మా దేవి | ||
జీవిత భాగస్వామి | సీమా ఫిజా (విడాకులు) | ||
సంతానం | సిద్ధార్థ బిష్ణోయి దామిని బిష్ణోయి | ||
నివాసం | పంచకుల |
చంద్రమోహన్ బిష్ణోయ్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ కుమారుడు. ఆయన హర్యానా 5వ ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.[3][4][5][6]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (8 October 2024). "Panchkula poll results: Congress candidate Chander Mohan Bishnoi defeats BJP's Gian Chand Gupta in nailbiter" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
- ↑ The Indian Express (9 October 2014). "Remember Chand Mohammad? He is back as Chander Mohan, for votes" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
- ↑ India Today (6 August 2012). "Anuradha Bali 'Fiza' found dead, suicide suspected" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
- ↑ The Indian Express (15 October 2019). "Panchkula: Candidates' better halves turn out to be better campaigners" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.