చంద్రప్రకాశ్ జోషి

చంద్ర ప్రకాష్ జోషి (జననం 1975 నవంబరు 4) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు, 2019లో మొదటిసారిగా ఎన్నికయ్యాడు. 2013లో రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.[1] ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చాడు.[2]

చంద్ర ప్రకాష్ జోషి
రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ, రాజస్థాన్
Assumed office
23 మార్చి 2023 (2023-03-23)
అంతకు ముందు వారుసతీష్ పూనియా
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
Assumed office
5 జూన్ 2014 (2014-06-05)
అంతకు ముందు వారుగిరిజా వ్యాస్
నియోజకవర్గంచిత్తోర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1975-11-04) 1975 నవంబరు 4 (వయసు 49)
చిత్తౌర్‌గఢ్, రాజస్థాన్, భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిజ్యోత్సనా జోషి
సంతానం2
నివాసంచిత్తౌర్‌గఢ్
As of మార్చి 24, 2023

పదవులు

మార్చు

ఆయన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసాడు. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. JP Nadda appoints Chittorgarh MP CP Joshi as Rajasthan BJP president
  2. Hebbar, Nistula (2023-03-23). "BJP appoints new State chiefs for Delhi, Bihar and Rajasthan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-12.