చంద్రమహేష్

తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత

చంద్రమహేష్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత.[1] 1999లో వచ్చిన ప్రేయసి రావే చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.[2]

చంద్రమహేష్
Chandramahesh IMG 3961 Cropped.jpg
జననం
చంద్రమహేష్

(1968-11-08) 1968 నవంబరు 8 (వయసు 54)
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1999 -
జీవిత భాగస్వామిరాజశ్రీ ఉత్తరాది
తల్లిదండ్రులురవీందర్ రావు
త్రివేణీ రావు

జననంసవరించు

చంద్రమహేష్ 1968 నవంబరు 8న రవీందర్ రావు - త్రివేణీ రావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానంసవరించు

1999లో వచ్చిన ప్రేయసి రావే చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన చంద్రమహేష్ విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మొదటగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలకు సహ దర్శకత శాఖలో పనిచేశాడు.[3][4]

 
తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు

  1. రెడ్ అలర్ట్ (2015)
  2. లవ్ ఇన్ హైదరాబాద్
  3. ఆలస్యం అమృతం (2010)
  4. హనుమంతు (2006)
  5. ఒక్కడే (2005)
  6. జోరుగా హుషారుగా (2002),
  7. చెప్పాలని ఉంది (2001)
  8. అయోధ్య రామయ్య (2000)
  9. ప్రేయసి రావే (1999)

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "చంద్రమహేష్". telugu.filmibeat.com. Retrieved 23 June 2018.
  2. 'Chandra Mahesh ( Director)'
  3. "'Chandra Mahesh turns Producer'". Archived from the original on 2015-08-15. Retrieved 2022-11-16.
  4. 'Chandra Mahesh Film Director & Film Maker'

ఇతర లంకెలుసవరించు