ఒక్కడే 2005, సెప్టెంబర్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, సంతోషి, ముకేష్ రిషి, నాగేంద్ర బాబు, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్యం, శివాజీ రాజా, ఎల్. బి. శ్రీరామ్, జీవా, తెలంగాణ శకుంతల ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1][2]

ఒక్కడే
ఒక్కడే తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంచంద్రమహేష్
నిర్మాతకె. మహేంద్ర
తారాగణంశ్రీహరి, సంతోషి, ముకేష్ రిషి, నాగేంద్ర బాబు, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్యం, శివాజీ రాజా, ఎల్. బి. శ్రీరామ్, జీవా, తెలంగాణ శకుంతల
ఛాయాగ్రహణంఅడుసుమల్లి విజయ్ కుమార్
కూర్పుమురళీ - రామయ్య
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
విడుదల తేదీ
సెప్టెంబరు 1, 2005 (2005-09-01)
సినిమా నిడివి
137 నిముషాలు
దేశంభారతదేశం

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: చంద్రమహేష్
  • నిర్మాత: కె. మహేంద్ర
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • ఛాయాగ్రహణం: అడుసుమల్లి విజయ్ కుమార్
  • కూర్పు: మురళీ - రామయ్య

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒక్కడే". telugu.filmibeat.com. Retrieved 4 June 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Okkade". www.idlebrain.com. Archived from the original on 23 September 2018. Retrieved 4 June 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఒక్కడే&oldid=4212845" నుండి వెలికితీశారు