జోరుగా హుషారుగా

జోరుగా హుషారుగా 2002, సెప్టెంబర్ 13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్, రుబీనా జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1]

జోరుగా హుషారుగా
Joruga Husharuga DVD Cover.jpg
జోరుగా హుషారుగా తెలుగు సినిమా డివిడి కవర్
జోరుగా హుషారుగా
దర్శకత్వంచంద్రమహేష్
నిర్మాతతాడి తాతారావు, కాదులూరి చెల్లారెడ్డి
రచనశంకర్ గౌరీ మానస్ (కథ), సాయికృష్ణ (మాటలు)
నటులురాహుల్, రుబీనా
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంవాసు
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
శ్రీ భాగ్యలక్ష్మి ప్రొడక్షన్స్
విడుదల
సెప్టెంబరు  13, 2002 (2002-09-13)
నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • చిత్రానువాదం, దర్శకత్వం: చంద్రమహేష్
  • నిర్మాత: తాడి తాతారావు, కాదులూరి చెల్లారెడ్డి
  • కథ: శంకర్ గౌరీ మానస్
  • మాటలు: సాయికృష్ణ
  • సంగీతం: మణిశర్మ
  • పాటలు: గురుచరణ్, సాయిశ్రీహర్ష, భాస్కరభట్ల రవికుమార్, గుండేటి రమేష్
  • ఛాయాగ్రహణం: వాసు
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ భాగ్యలక్ష్మి ప్రొడక్షన్స్

మూలాలుసవరించు

  1. IndianCine.ma. "Joruga Husharuga". indiancine.ma. Retrieved 8 November 2018. CS1 maint: discouraged parameter (link)