చెప్పాలని ఉంది

చెప్పాలని ఉంది 2001, ఆగష్టు 23వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.

చెప్పాలని ఉంది
(2001 తెలుగు సినిమా)
Cheppalani undi.jpg
సినిమాపోస్టర్
దర్శకత్వం చంద్రమహేష్
తారాగణం వడ్డే నవీన్,
రాశి
సంగీతం మణి శర్మ
నిర్మాణ సంస్థ చిత్ర సాయి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

సినిమా పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
చెప్పాలని ఉంది "కో కో కో కోయిలల రాగంలో కో కో కో కొత్త శృతి చేరిందో" [1] మణి శర్మ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి
"సారే జహాసె అచ్ఛా" కె.కె.
"మాపటేల కొస్తావా" మురళీధర్, రాధిక
"పెళ్ళి పెళ్ళి" మనో, సునీత
"గుంతలకిడి గుమ్మాడి" కల్పన, మురళీధర్
"వెన్నెల చినుకు" గోపికా పూర్ణిమ, శ్రీరామ్‌ ప్రభు

మూలాలుసవరించు

  1. ప్రదీప్. "చెప్పాలని ఉంది". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.

బయటిలింకులుసవరించు