చంద్రశేఖర్ దూబే

చంద్ర శేఖర్ దూబే (జననం 2 జనవరి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి 2014లో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

చంద్రశేఖర్ దూబే
చంద్రశేఖర్ దూబే


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2014
ముందు రామచంద్ర చంద్రవంశీ
తరువాత రామచంద్ర చంద్రవంశీ
నియోజకవర్గం బిష్రాంపూర్

పదవీ కాలం
2004 - 2009
ముందు రీటా వర్మ
తరువాత పశుపతి నాథ్ సింగ్
నియోజకవర్గం ధన్‌బాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-01-02) 1946 జనవరి 2 (వయసు 78)
గర్వా, జార్ఖండ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి దులారీ దేవి
సంతానం 3
నివాసం గర్వా

రాజకీయ జీవితం

మార్చు
  • 1970 - 1977: ముఖియా
  • 1977 - 2009: ప్రతినిధి, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్
  • 1985 - 2000 : బీహార్ శాసనసభ సభ్యుడు
  • 2000: రబ్రీ దేవి ప్రభుత్వంలో కార్మిక & ఉపాధి మంత్రి
  • 2000 - 2004 BC- సభ్యుడు, బీహార్ శాసనసభ
  • 2004 -14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు[2]
  • బొగ్గు & ఉక్కుపై కమిటీ సభ్యుడు
  • బొగ్గు & గనులపై సంప్రదింపుల కమిటీ సభ్యుడు
  • 5 ఆగస్టు 2007 నుండి 2009 - బొగ్గుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 201: బిష్రాంపూర్ ఎమ్మెల్యే
  • గ్రామ వికాస్, పంచాయతీ రాజ్, కార్మిక & ఉపాధి శాఖ మంత్రి
  • హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి[3]

మూలాలు

మార్చు
  1. News18 हिंदी (21 November 2019). "चंद्रशेखर दुबे: गांव के मुखिया से विधायक बने, फिर सांसद और मंत्री भी रहे". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India Today (7 June 2004). "A look at MPs from Bihar & Jharkhand in the 14th Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  3. The Hindu (25 August 2013). "Portfolios allocated for three new ministers in Jharkhand" (in Indian English). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.