చంపై సోరెన్ మంత్రివర్గం

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ 2024 ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు కాంగ్రెస్ & ఆర్జెడీకి చెందిన ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.[1]

చంపై సోరెన్ మంత్రివర్గం
జార్ఖండ్ మంత్రివర్గం
రూపొందిన తేదీ2 ఫిబ్రవరి 2024
రద్దైన తేదీ3 జూలై 2024
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిసీ.పీ. రాధాకృష్ణన్
ప్రభుత్వ నాయకుడుచంపై సోరెన్
మంత్రుల మొత్తం సంఖ్య11 (ముఖ్యమంత్రితో సహా)
పార్టీలుప్రభుత్వం (48)
మహాఘటబంధన్ (48)

ప్రతిపక్షం
ఎన్‌డిఏ (32)

ప్రతిపక్ష పార్టీ  ఎన్‌డీఏ
ప్రతిపక్ష నేతఅమర్ కుమార్ బౌరి , బి.జె.పి
చరిత్ర
క్రితం ఎన్నికలు2019
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
(త్వరగా రద్దు చేయకపోతే)
అంతకుముందు నేతరెండవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం
తదుపరి నేతమూడవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం

ఆయన తన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో 2024 ఫిబ్రవరి 16న రాజ్‌భవన్‌లో జరగగా, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్, జేఎంఎం ఎమ్మెల్యే దీపక్ బిరువాతో సహా 5 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు & 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.[2][3][4]

మంత్రుల మండలి

మార్చు
పోర్ట్‌ఫోలియో మంత్రి పదవీ బాధ్యతల నుండి వరకు పార్టీ
ముఖ్యమంత్రి

సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు, అధికార భాషల, శాఖ (జైళ్లు), క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ విభాగం (పార్లమెంటరీ వ్యవహారాలు మినహా), ఏ మంత్రికి కేటాయించబడని అన్ని ఇతర శాఖలు.

చంపై సోరెన్ 2024 ఫిబ్రవరి 2 2024 జూలై 3 జేఎంఎం
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గ్రామీణ పనుల శాఖ మంత్రి,

పంచాయతీరాజ్ శాఖ మంత్రి

అలంగీర్ ఆలం 2024 ఫిబ్రవరి 16 2024 జూన్ 11 ఐఎన్‌సీ
కార్మిక, ఉపాధి, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి శాఖ

మంత్రి

సత్యానంద్ భోగ్తా 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 ఆర్జేడీ
ఆర్థిక మంత్రి

ప్రణాళిక & అభివృద్ధి, వాణిజ్య పన్నులు, ఆహారం, ప్రజాపంపిణీ & వినియోగదారుల వ్యవహారాలు

రామేశ్వర్ ఒరాన్ 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 ఐఎన్‌సీ
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి (మైనారిటీ సంక్షేమం మినహా)

రవాణా మంత్రి

దీపక్ బిరువా 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 జేఎంఎం
ఆరోగ్య, వైద్య విద్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మంత్రి

బన్నా గుప్తా 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 ఐఎన్‌సీ
వ్యవసాయం, పశుసంవర్ధక & సహకార శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 ఐఎన్‌సీ
తాగునీరు & పారిశుద్ధ్య శాఖ మంత్రి

ఎక్సైజ్ & ప్రొహిబిషన్ మంత్రి

మిథిలేష్ కుమార్ ఠాకూర్ 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 జేఎంఎం
రోడ్డు నిర్మాణం,

భవన నిర్మాణ శాఖ, జలవనరుల శాఖ మంత్రి

బసంత్ సోరెన్ 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 జేఎంఎం
మైనారిటీ సంక్షేమ శాఖ,

రిజిస్ట్రేషన్లు శాఖ , పర్యాటకం, కళలు & సంస్కృతి, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి

హఫీజుల్ హసన్ 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 జేఎంఎం
మహిళా, శిశు అభివృద్ధి & సామాజిక భద్రత మంత్రి బేబీ దేవి 2024 ఫిబ్రవరి 16 2024 జూలై 3 జేఎంఎం

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Bhelari, Amit (2024-02-02). "Champai Soren sworn in as Jharkhand CM; ex-CM Hemant Soren remanded to five days of ED custody". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-02-03.
  2. "Jharkhand Ministers List 2024: Full list of ministers and portfolios in Champai Soren-led Cabinet". Financialexpress (in ఇంగ్లీష్). 2024-02-02. Retrieved 2024-02-03.
  3. PTI. "Jharkhand's Champai Soren govt to seek trust vote on Feb 5: Minister". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-02-03.
  4. "Jharkhand Cabinet Expansion: Mithilesh Thakur, Basant Soren Among New Ministers Check Details". abplive (in ఇంగ్లీష్). 2024-02-16. Retrieved 2024-02-16.